తన కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు గ్రాఫ్ స్టడీగా మైంటైన్ చేస్తున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ దాదాపుగా స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. టాలీవుడ్ లో ఎక్కువ విజయాల శాతం ఉన్న హీరోయిన్ కూడా కాజలే.
కమర్షియల్ చిత్రాలతో కాజల్ తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకుంది. వివాహం తర్వాత కూడా కాజల్ అగర్వాల్ మంచి అవకాశాలతో రాణిస్తోంది. కాజల్ కెరీర్ మొత్తంలో ఆమె సక్సెస్ గ్రాఫ్ ఎప్పుడూ పడిపోలేదు. ఇది కాజల్ కు మాత్రమే సాధ్యమైన ఘనత.
కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత ఈ జంట వెకేషన్స్ కి వెళుతూ మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.
కాజల్ అగర్వాల్ చివరగా నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి చిత్రంలో నటించింది. రీసెంట్ గా విడుదలైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
కాజల్ అగర్వాల్ చిన్న గ్యాప్ తర్వాత మరోసారి భగవంత్ కేసరితో టాలీవుడ్ లో యాక్టివ్ అయింది. తాజాగా కాజల్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
బ్లాక్ డ్రెస్ లో కాజల్ అగర్వాల్ పెదవుల అందాన్ని, క్లీవేజ్ సొగసుని హైలైట్ చేస్తూ వివిధ భంగిమల్లో మెరుపులు మెరిపించింది. అదిరిపోయే స్కిన్ టోన్ తో, విరహంతో ఉన్నట్లు ఇస్తున్న ఫోజులు వైరల్ అవుతున్నాయి.
కాజల్ సిగ్గు మొగ్గలేస్తూ ఇస్తున్న ఫోజులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. అదిరిపోయే స్కిన్ టోన్ తో హాట్ హాట్ గా అదరగొడుతోంది. భగవంత్ కేసరి తర్వాత కాజల్ మరిన్ని తెలుగు చిత్రాల్లో నటించేందుకు రెడీగా ఉంది.