ఈ ఫోటో షూట్ లో ఆమె ఫ్లడ్ లైట్ లాగా వెలిగిపోతోంది అంటే అతిశయోక్తి కాదు. చంద్రబింబం లాంటి ముఖంతో ఫరియా ఫోజులు స్టన్నింగ్ అనిపిస్తున్నాయి. ఫరియా అబ్దుల్లా రీసెంట్ గా సంక్రాంతికి విడుదలైన బంగార్రాజు చిత్రంలో మెరిసింది. వాసివాడి తస్సాదియ్యా సాంగ్ లో చిందులేసింది.