నడుముకి వడ్డాణం.. మెడ నిండా నగలు.. పెళ్లి కూతురుగా ముస్తాబైన `జబర్దస్త్` వర్ష.. ఇమ్ముతో మ్యారేజ్‌ నిజమేనా?

Published : Jun 26, 2021, 09:38 PM IST

`జబర్దస్త్` వర్ష పెళ్లి కూతురుగా ముస్తాబైంది. ప్రింటెడ్‌ బ్లౌజ్‌, గోల్డ్‌ కలర్‌ శారీలో రెడీ అయ్యింది. మెడలో భారీగా నగలు, బంగారు గాజులు, చెవి దుద్దులతో చూడబోతే పెళ్లికి రెడీ అయినట్టుంది వర్ష. లేటెస్ట్ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 

PREV
18
నడుముకి వడ్డాణం.. మెడ నిండా నగలు..  పెళ్లి కూతురుగా ముస్తాబైన `జబర్దస్త్` వర్ష.. ఇమ్ముతో మ్యారేజ్‌ నిజమేనా?
`జబర్దస్త్` వర్ష అనతి కాలంలోనే కమెడీయన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సీరియల్స్‌ కంటే ఈ కామెడీ షోలోనే బాగా పాపులర్‌ అయ్యింది. మంచి క్రేజ్‌ని సొంతం చేసుకుంది.

28
`జబర్దస్త్` కామెడీ షోలో ఇమ్మాన్యుయెల్‌తో జోడీకి మంచి క్రేజ్‌ ఏర్పడింది. స్టేజ్‌పై వీరి పర్‌ఫెర్మెన్స్, కెమిస్ట్రీ బాగా పండింది. టీవీ ఆడియెన్స్ వీరిని బాగా చూస్తున్నారు.

38
దీంతో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ, రొమాన్స్‌ని మరింతగా దట్టిస్తున్నారు నిర్వాహకులు. వీరి ఎపిసోడ్లనే హైలైట్‌ చేస్తున్నారు. ప్రోమోల్లో స్పెషల్‌ గా కట్‌ చేసి, షోకి హైప్‌ తీసుకొస్తున్నారు.

48
ఇదిలా ఉంటే వర్ష ఇప్పుడు పెళ్లి కూతురుగా ముస్తాబైంది. మెడలో భారీగా నగలు, బంగారు గాజులు, చెవి దుద్దులతో చూడబోతే పెళ్లికి రెడీ అయినట్టుంది వర్ష.

58
తాజా షోలో వర్షకి, ఇమ్మాన్యుయెల్‌కి పెళ్లి చేసినట్టుగా ప్రోమోని విడుదల చేశారు. తీరా చూస్తే అది ప్రమోషనల్‌ వీడియో అని తేలింది. శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి చెందిన ప్రోమో అది.

68
కానీ వర్ష మాత్రం ఇప్పుడు ఏకంగా పెళ్లి పట్టుచీరలోనే ఫోటోలు దిగిన వాటిని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. అదే పట్టుచీరలోని ఫోటోలను పంచుకోవడం ఆసక్తికరంగా మారింది.

78
దీంతో నెటిజన్లు, వర్ష అభిమానులు షాక్ అవుతున్నారు.నిజంగానే ఇమ్మాన్యుయెల్‌ని పెళ్లి చేసుకుంటున్నావా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

88
ఇక వర్ష ప్రస్తుతం `జబర్దస్త్` షోతోపాటు `శ్రీదేవి డ్రామా కంపెనీ`లో మెరుస్తుంది. అలాగే సీరియల్స్ తోనూ అలరిస్తుంది. కెరీర్‌ని మరింత ముందుకి తీసుకెళ్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories