బ్లూ శారీలో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న `జబర్దస్త్` కొత్త యాంకర్.. హాట్‌ డోస్‌ పెంచాలంటూ పెరుగుతున్న డిమాండ్‌

Published : Dec 14, 2022, 04:46 PM ISTUpdated : Dec 14, 2022, 04:47 PM IST

జబర్దస్త్ కొత్త యాంకర్‌ సౌమ్య రావు రావడంతోనే అందరి అటెన్షన్‌ క్రియేట్‌ చేసుకుంది. ఆమె మాటలు, అందం కట్టిపడేసేలా ఉండటంతో హాట్‌ టాపిక్‌ అవుతుంది.   

PREV
18
బ్లూ శారీలో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న `జబర్దస్త్` కొత్త యాంకర్.. హాట్‌ డోస్‌ పెంచాలంటూ పెరుగుతున్న డిమాండ్‌

సౌమ్య రావు గ్లామర్‌ ఫోటో షూట్లతో అదరగొడుతుంది. ప్రతి వారం తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంటుంది. అభిమానులను ఖుషి చేస్తూ, కొత్త ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. సౌమ్య రావు కాస్త పద్ధతిగానే ఫోటో షూట్‌ చేయడం విశేషం. అయితే శారీలో మాత్రం పిచ్చెక్కించేలా ఉండటం విశేషం. 

28

బ్లూ శారీలో కట్టిపడేసేలా పోజులిచ్చింది సౌమ్య రావు. అందానికి చీరకట్టినట్టుగా మెరిసే పచ్చని చీరలో మైండ్ బ్లోయింగ్‌ పోజులిచ్చింది. సాగర కన్యని తలపించేలా ఉన్న సౌమ్య రావు ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్లని మతిపోగొడుతున్నాయి. సింప్లిసిటీ సొంతం ఛార్మ్ అంటూ పేర్కొంది ఈ అందాల భామ. 

38

చూడ్డానికి కత్తిలా ఉంది సౌమ్యరావు. స్లిమ్‌ లుక్‌లో పిచ్చెక్కించేలా ఉంది. శారీలో ఆమె అందాలు మరింత పెరిగాయి. మరింత హాట్‌గా ఉన్నాయి. అయితే నెటిజన్లకి మాత్రం అది సరిపోవడం లేదట, ఇంకా డోస్‌ కావాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 

48

గ్లామర్‌ ట్రీట్‌ సరిపోవడం లేదట. హాట్‌ శారీ ఫోటోలను పంచుకోవాలని కోరుతున్నారు. అందం ఉందిగానీ హాట్‌నెస్ కావాలంటున్నారు. పరోక్షంగా స్కిన్‌ షోని కోరుకుంటున్నారు. యాంకర్లు అనసూయ, రష్మి పొట్టి దుస్తుల్లో గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తే కుర్రాళ్ల లోకమంతా ఫిదా అయిపోయేవాళ్లు. ఆమెకి ఫాలోవర్స్ గా మారిపోయేవాళ్లు. 
 

58

వారంతా హాట్ ట్రీట్ సౌమ్యరావు నుంచి దొరకడం లేదని అభిమానులు కాస్త అసంతృప్తి చెందుతున్నారట. అందుకే పొట్టి దుస్తులు నువ్వు కూడా స్టార్ట్ చేయరాదు అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. మొత్తానికి నాజూకు అందాలకు కేరాఫ్‌గా నిలిచే ఈ భామ గ్లామర్‌ షో చేస్తే రచ్చ రంభోలే అని అంటున్నారు ఆమె ఫ్యాన్స్. మరి అంత సాహసం చేస్తుందా? అనేది చూడాలి.
 

68

అనసూయ స్థానంలో `జబర్దస్త్` కామెడీ షోకి యాంకర్‌గా వచ్చింది సౌమ్యరావు. కర్నాటకకి చెందిన ఈ భామ ఆ మధ్య ఈటీవీ షోలో మెరిసి జబర్దస్త్ యాంకర్‌గా ఆఫర్‌ని దక్కించుకుంది. 

78

అంతకు ముందు యాంకర్‌గా, టీవీ సీరియల్స్ లో నటిగా మెప్పించింది. `జబర్దస్త్`లో హైపర్‌ ఆదితో కలిసి కామెడీని పండించే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆశించిన స్థాయిలో పండటం లేదు. ఆదికి సెటైర్లు వేస్తూ ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. 
 

88

అనసూయ `జబర్దస్త్`ని వీడిన అనంతరం రష్మి దీనికి యాంకరింగ్‌ చేసింది. చాలా మందితో ప్రయోగాలు చేయించారు. చివరికి సౌమ్యరావుని ఎంపిక చేశారు. ఆమె ఎంట్రీతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె కళ్లు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. ఆమె కళ్ల గురించి చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం, పొగుడుతుండటం విశేషం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories