నాభీ అందాలను ఓపెన్‌గా చూపిస్తూ సండే ట్రీట్ ఇచ్చిన నభా నటేష్‌.. పండగ పూట ఇదేం అరాచకం..

Published : Oct 23, 2022, 08:04 AM IST

`ఇస్మార్ట్ శంకర్‌` బ్యూటీ నభా నటేష్‌ పిచ్చెక్కించే అందాలకు కేరాఫ్‌. సోషల్‌ మీడియాలో తన బోల్డ్ ఫోటోలతో దుమారం రేపే ఈ భామ ఆదివారం పూట అరాచకానికి తెరలేపింది.   

PREV
18
నాభీ అందాలను ఓపెన్‌గా చూపిస్తూ సండే ట్రీట్ ఇచ్చిన నభా నటేష్‌.. పండగ పూట ఇదేం అరాచకం..

`ఇస్మార్ట్` బ్యూటీగా తెలుగులో తెగ పాపులర్‌ అయ్యింది నభా నటేష్‌. ఇందులో అందాల విస్పోటనానికి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్ అంతకు మించిన అందాల ఆరబోస్తూ తెగించడంతో నెటిజన్లు పిచ్చెక్కిపోయారు. ఆమెకి పర్మినెంట్‌గా ఫాలోవర్స్ గా మారిపోయారు. 
 

28

ఇస్మార్ట్ శంకర్‌ చిత్రం సక్సెస్‌ నుంచి గ్లామర్‌ డోస్‌ పెంచుతూ కనిపించిన నభా నటేష్‌ ఇప్పుడు దీపావళి పండగని ముందే తెచ్చింది. తన హాట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇందులో లెహంగా చోళీలో కనువిందు చేస్తుంది. అయితే ఆమె నాభీ షో మాత్రం నెక్ట్స్ లెవల్లో ఉండటం విశేషం. 

38

ఓ వైపు లూస్‌ బ్లౌజ్‌లో క్లీవేజ్‌ అందాలను చూపిస్తూ, ఇంకోవైపు చేతులు పైకెత్తి నాభీ అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. రెచ్చగొట్టేలా ఉన్న ఆమె పోజులకు కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. ఆదివారం పూట అసలైన ట్రీట్‌ ఇచ్చిందని అభిమానులు సంబరాలు చేసుకుంటుంటే, పండగ పూట ఇదేం అరాచకం అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తుండటం విశేషం. 
 

48

మొత్తంగా తన లేటెస్ట్ ఫోటో షూట్‌ పిక్స్ తో సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా నిలుస్తుంది నభా నటేష్‌. ఇంటర్నెట్‌ని అల్లకల్లోలం చేస్తూ మంటలు పుట్టిస్తుంది. ఒక్కసారిగా అన్ని మాధ్యమాల్లో టెంపరేచర్‌ రైజ్‌ చేసింది. 
 

58

నభా నటేష్‌ `ఇస్మార్ట్ శంకర్‌` చిత్రంతో క్రేజీ హీరోయిన్‌గా మారింది. ఈ బ్లాక్‌ బస్టర్‌తో ఈ బ్యూటీకి మంచి అవకాశాలే వచ్చాయి.కానీ సక్సెస్‌ రాలేదు. దీంతో అంతే వేగంగా డౌన్‌ అయిపోయింది. ఆతర్వాత నటించిన `డిస్కో రాజా`, `సోలో బ్రతుకే సో బెటర్‌`, `అల్లుడు అదుర్స్`, `మ్యాస్ట్రో` చిత్రాల్లో నటించింది. 
 

68

`మ్యాస్ట్రో` ఫర్వాలేదనిపించింది. అలాగే `సోలో బ్రతుకే సో బెటర్‌` కూడా ఓకే అనిపించింది. కానీ చెప్పుకోదగ్గ హిట్లు కావు, దీంతో నభాపై అందరిలోనూ ఫోకస్‌ తగ్గింది. చిత్ర పరిశ్రమలో ఎంత టాలెంట్‌ ఉన్నా సక్సెసే మాట్లాడుతుంది. అదే అవకాశాలు తెలుస్తుంది. నభాకి అలాంటి సక్సెస్‌లు పడకపోవడంతో ఇప్పుడు ఖాళీ అయిపోయింది.

78

ఇప్పుడు సినిమా అవకాశాల కోసం మరోసారి అందాల ఆరబోతకి తెరలేపుతుంది. తన సెక్సీ అందాలను డిఫరెంట్‌ యాంగిల్స్ లో ఆవిష్కరిస్తూ కనువిందు చేస్తుంది. మేకర్స్ దృష్టిలో పడేందుకు తాపత్రయపడుతుంది. ఒక్కసారి ట్రాక్ తప్పాక మళ్లీ ట్రాక్‌ ఎక్కడం చాలా కష్టం. ఎవరో ఒకరు నమ్మాలి, అవకాశం ఇవ్వాలి. అప్పటి వరకు స్ట్రగుల్స్ తప్పవు. ప్రస్తుతం నభా అలాంటి స్ట్రగుల్స్ ఫేస్‌ చేస్తుందని చెప్పొచ్చు. 
 

88

మరోవైపు ఇలా వరుసగా హాట్‌ ఫోటో షూట్లతోనూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్లో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. సామాజిక మాధ్యమాల ద్వారా ఎంతో కొంత సంపాదిస్తుంది. కెరీర్‌ని అలా రన్‌ చేస్తుంది. మరి ఈ టాలెంటెడ్‌ హాట్‌ బ్యూటీ మరోసారి ఎప్పుడు పుంజుకుంటుందో చూడాలి. 

 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories