తనతో పనిచేయడం కష్టమని అంటున్నారు.. కానీ ఇప్పటికే తను చాలా మంది స్టార్స్, దర్శకులతో కలిసి పనిచేసిందని చెప్పుకొచ్చింది. ఎక్కడా ఎలాంటి అభ్యతంరం వ్యక్తం కాలేదన్నారు. నిత్యామీనన్ ఎలాంటిదో తనతో పనిచేసిన వారికి బాగా తెలుసని బదులిచ్చింది. నిత్య ప్రస్తుతం మలయాళంలో రూపుదిద్దుకుంటున్న మరో రెండు చిత్రాల్లో నటిస్తోంది.