అనసూయ తన పక్కనున్నంతసేపు ఆమె భర్త భరద్వాజ్ కి శివరాత్రే: హైపర్ ఆది షాకింగ్ కామెంట్

Published : Jan 14, 2021, 11:09 AM IST

తనతో అనసూయ ప్రోగ్రాం చేస్తుంటే తనకు మాత్రం సంక్రాంతి పండగయితే.... ఈ ప్రోగ్రాం అయ్యేంతసేపు అనసూయ భర్తకు మాత్రం శివరాత్రి అని హైపర్ ఆది షాకింగ్ కామెంట్ చేసాడు. దీనితో ఒక్కసారిగా అంతా అవాక్కయ్యారు.

PREV
16
అనసూయ తన పక్కనున్నంతసేపు ఆమె భర్త భరద్వాజ్ కి శివరాత్రే: హైపర్ ఆది షాకింగ్ కామెంట్

బుల్లితెరపై సుమ తరువాత అదే స్థాయిలో అవకాశాలను దక్కించుకుంటూ....  గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ అనసూయ. అందంతో పాటు చలాకీతనంతో అందరిని ఉర్రూతలూగిస్తూ బుల్లితెరను ఛానల్ అన్న తేడా లేకుండా ఎలేస్తుంది. ఇద్దరు పిల్లల తల్లి అయినా రష్మీ, శ్రీముఖిలకు పోటీ ఇస్తూ అటు బుల్లితెరను, వెండి తెరను ఏకకాలంలో ఎలేస్తుంది ఈ బ్యూటీ. 

26

జబర్దస్త్ షో అనసూయకు బిగ్గెస్ట్ బ్రేక్ ఇచ్చిందని చెప్పక తప్పదు. అంతకుముందు న్యూస్ యాంకర్ గా పనిచేసిన అనసూయకు కెరీర్ ను మలుపుతిప్పింది మాత్రం జబర్దస్త్. జబర్దస్త్ యాంకర్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనసూయ ఇక తిరిగి చూసుకుంది లేదు. వరుస అవకాశాలతో దూసుకుపోతూ ఆడి కార్ మెయింటైన్ చేసే స్థాయికి చేరుకుంది. 

36

కేవలం బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా రంగమ్మత్త వంటి అద్భుతమైన పాత్రలో తన నటనతో ప్రేక్షకులందిరి చేత వహ్వా అనిపించింది. అనసూయ తన మనసుకి నచ్చిన భరద్వాజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారి ప్రేమకు చిహ్నంగా వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీరి జంట అన్యోన్యతను గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..!

46

ఇక జబర్దస్త్ షోలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్న కమెడియన్ హైపర్ ఆది. తన పంచులతో, టైమింగుతో అందరి స్కిట్లలో తన స్కిట్ ప్రత్యేకం అనే స్థాయికి వెళ్ళాడు. అయితే ఈ  మధ్య కాలంలో ఆది, అనసూయతో కలిసి స్కిట్లు చేస్తూ అక్కడ కొన్ని కామెడీ పంచులు వేస్తూ ఒక సపరేట్ ట్రాక్ నడుపుతున్నారు. 

56

అనసూయకు పెళ్ళైనా ఏదో ఆనందం, సరదా కోసం అన్నట్టుగా అనసూయకు ట్రై చేస్తున్నట్టుగా హైపర్ ఆది వరుస పంచులు వేస్తున్నాడు. అనసూయకు పెళ్ళైన తరువాత పరిచయం అవడం తన దురదృష్టం అని ఇప్పటికే పలుసార్లు అన్న ఆది తాజాగా సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రసారమైన అత్తో అత్తమ్మ కూతురు ప్రోగ్రాంలో మరో షాకింగ్ పంచు వేసాడు. 

66

తనతో అనసూయ ప్రోగ్రాం చేస్తుంటే తనకు మాత్రం సంక్రాంతి పండగయితే.... ఈ ప్రోగ్రాం అయ్యేంతసేపు అనసూయ భర్తకు మాత్రం శివరాత్రి అని హైపర్ ఆది షాకింగ్ కామెంట్ చేసాడు. దీనితో ఒక్కసారిగా అంతా అవాక్కయ్యారు. దానికి ముందు మన బేబీ గురించి ఏమంటావు అంటూ మరో పంచు వేసాడు ఆది. హ్యూమర్ టచ్ తో ఆది, అనసూయల మధ్య నడుస్తున్న ఈ కామెడీ పంచులు ప్రేక్షకులకు మాత్రం బాగానే వినోదాన్ని పంచుతున్నాయి. 

click me!

Recommended Stories