వెండి తెరపై హీరోయిన్ గా రాణించాలంటే నటన ముఖ్యం. దానితో పాటు గ్లామర్ కూడా అవసరం. కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్లు అందంగా కనిపించాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొత్తల్లో హీరోయిన్లు అందాలు ఆరబోయడానికి ఇష్టపడరు. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం తొలి చిత్రం నుంచే హాట్ లుక్స్ తో గ్లామర్ షోకు తెరలేపిన వాళ్ళు ఉన్నారు.