కాగా సోషల్ మీడియా ట్రోల్స్ పై తమన్నా తాజాగా స్పందించారు. ఆమె ఒకింత అసహనం వ్యక్తం చేశారు. సెలెబ్రిటీల జీవితాల పై చాలా మంది సొంత అభిప్రాయాలు వ్యక్త పరుస్తూ ఉంటారు. మా జీవితాల్లో ఏం జరుగుతుందో మా కంటే ముందే వాళ్లే చెబుతారు. అందుకే నేను ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోను.... అని తమన్నా అన్నారు.