2014లో నోరా ఫతేహి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. టెంపర్ మూవీలో ఫస్ట్ టైం ఐటెం సాంగ్ చేసింది. ఈమె కెనడాకు చెందిన మోడల్, ప్రొఫెషనల్ డాన్సర్, సింగర్ కూడాను. ఈ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ ఇండియాపై ప్రేమతో హిందీ పరిశ్రమలో అడుగుపెట్టారు. ఇప్పటి వరకు పదిహేనుకి పైగా స్పెషల్ సాంగ్స్ చేశారు. బాహుబలి, కిక్ 2, షేర్, లోఫర్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది.