కార్తికేయ-నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం బెదురులంక 2012. ఆగస్టు 25న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకగా హైదరాబాద్ లో నిర్వహించారు.
29
Neha Shetty
బెదురులంక 2012 ట్రైలర్ ఆకట్టుకుంది. యుగాంతం జరిగిపోతుందనే భ్రమలో గోదావరి మధ్యలో ఉన్న ఓ గ్రామ ప్రజలు ఏం చేశారు. వాళ్ళ భయాలను కొందరు ఎలా స్వార్థానికి వాడుకోవాలని అనుకున్నారనేదే బెదురులంక 2012 చిత్ర కథాంశం.
39
Neha Shetty
అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యర్, ఆటో రామ్ ప్రసాద్ కీలక రోల్స్ చేశారు. దర్శకుడు క్లాక్స్ బెదురులంక 2012 చిత్రాన్ని తెరకెక్కించారు.
49
Neha Shetty
ఈ చిత్ర విజయంపై కార్తికేయ పూర్తి విశ్వాసం వ్యక్తం చేశాడు. బెదురులంక 2012 మంచి సబ్జెక్టు ఉన్న మూవీ హిట్ అవుతుందన్న నమ్మకం ఉందన్నారు.
59
Neha Shetty
హీరోయిన్ నేహా శెట్టితో కార్తికేయకు బోల్డ్ సీన్స్ కూడా ఉన్నాయట. బెదురులంక 2012 చిత్రానికి ఆర్ ఎక్స్ 100 చిత్ర సెంటిమెంట్ వాడినట్టు తెలుస్తుంది.
69
Neha Shetty
ఇక బెదురులంక 2012 చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో నేహా శెట్టి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్లీవ్ లెస్ జాకెట్, డిజైనర్ శారీలో ఆమె మెరిసిపోయింది. ఈవెంట్లో అందరి చూపు నేహా శెట్టి మీదే పడింది.
79
Neha Shetty
ఇక నేహా కెరీర్ పరిశీలిస్తే ఆమె మెహబూబా చిత్రంతో తెలుగులో అడుగుపెట్టింది. ఆకాష్ పూరి హీరో కాగా దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించాడు. ఈ మూవీ నిరాశపరిచింది.
89
Neha Shetty
2022లో విడుదలైన డీజే టిల్లు మూవీలో నేహా శెట్టి బోల్డ్ రోల్ చేసింది. ఆమె నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆకట్టుకుంది. సిద్దూ హీరోగా నటించిన డీజే టిల్లు భారీ విజయం సాధించింది.
99
Neha Shetty
ప్రస్తుతం ఆమె విశ్వక్ సేన్ కి జంటగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం చేస్తుంది. అలాగే కిరణ్ అబ్బవరంతో రూల్స్ రంజన్ మూవీలో నటిస్తుంది. ఆమెకు యంగ్ హీరోల సరసన ఆఫర్స్ వస్తున్నాయి.