మన లోకల్ కుర్రాడు.. నాని రేర్ పిక్స్!

First Published Jun 24, 2019, 11:24 AM IST

టాలీవుడ్ లో తన నటనతో నేచురల్ స్టార్ గా ఇమేజ్ సంపాదించుకున్నాడు హీరో నాని. 

టాలీవుడ్ లో తన నటనతో నేచురల్ స్టార్ గా ఇమేజ్ సంపాదించుకున్నాడు హీరో నాని. తనదైన నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు. వరుస సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే ఈ హీరోకి సంబంధించిన కొన్ని రేర్ ఫోటోలు మీకోసం..
undefined
నాని చిన్నప్పటి ఫోటో..
undefined
తన తండ్రి గంటా రాంబాబుతో నాని
undefined
తన అక్కతో నాని చిన్నప్పటి ఫోటో
undefined
బాపు గారు డైరెక్ట్ చేసిన 'రాధాగోపాలం' సినిమాకి నాని క్లాప్ అసిస్టెంట్ గా పని చేశారు. ఆ సమయంలో తీసిన ఫోటో
undefined
'రాధాగోపాలం' సినిమా సెట్ లో కృష్ణుడు వేషంలో ఉన్న వ్యక్తితో నాని
undefined
నటి స్నేహతో నాని అల్లరి
undefined
తన తల్లితో నాని
undefined
కీర్తి సురేష్ తో నాని క్రేజీ సెల్ఫీ
undefined
రాఘవేంద్రరావు 'సౌందర్య లహరి' కార్యక్రమంలో రానాతో నాని
undefined
సూపర్ స్టార్ రజినీకాంత్ తో నాని ఫ్యాన్ మూమెంట్
undefined
'ఈగ' సినిమా సెట్ లో రాజమౌళి, సమంతలతో నాని
undefined
'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' సినిమాలో నటించిన చిన్నపిల్లలతో నాని సెల్ఫీ
undefined
తన భార్య అంజనాతో నాని
undefined
హీరో గోపీచంద్ పెళ్లి సమయంలో తీసుకున్న ఫోటో
undefined
'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' సినిమా షూటింగ్ లో సరదాగా తీసుకున్న సెల్ఫీ
undefined
భార్య అంజనా, స్నేహితులతో నాని
undefined
నాని, అంజనా రేర్ వెకేషన్ ఫోటోలు
undefined
మెగాస్టార్ చిరంజీవితో నాని ఫ్యాన్ బాయ్ మూమెంట్
undefined
'అ!' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తీసుకున్న ఫోటో
undefined
తండ్రి రాంబాబు, కొడుకు అర్జున్ లతో నాని స్పెషల్ ఫోటో
undefined
తన కొడుకుతో నాని
undefined
నానికి తన అక్క అంటే చాలా ఇష్టం.. సమయం దొరికితే ఆమెతో కలిసి టైం స్పెండ్ చేయాలని చూస్తుంటాడు..
undefined
click me!