పొట్టి గౌనులో హెబ్బా పటేల్.. చూడగానే కిక్కు ఎక్కాలంటే ఈ పిక్స్ చూడాల్సిందే

First Published Aug 30, 2021, 11:09 AM IST

హెబా పటేల్ కుమారి 21 ఎఫ్ చిత్రంతోనే యువతకు క్రష్ గా మారిపోయింది. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ గ్లామర్ తో పాటు పెర్ఫామెన్స్ తో కూడా ఆకట్టుకుంది. 

హెబా పటేల్ కుమారి 21 ఎఫ్ చిత్రంతోనే యువతకు క్రష్ గా మారిపోయింది. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ గ్లామర్ తో పాటు పెర్ఫామెన్స్ తో కూడా ఆకట్టుకుంది. 

హెబ్బా పటేల్ ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో నటించింది. గ్లామర్ పరంగా యువతకు హెబ్బా పటేల్ కలల రాణిలా మారిపోయింది. 

కానీ హెబ్బా పటేల్ కు సరైన సక్సెస్ లేదు. దీనితో హెబ్బా పటేల్ స్టార్ హీరోయిన్ లీగ్ లో చేరలేకపోయింది. అందుకే ఆమెకు అవకాశాలు తగ్గాయి. అప్పుడప్పుడూ కొన్ని చిన్న చిత్రాల్లో హెబ్బాకు ఆఫర్స్ వస్తున్నాయి. 

హెబ్బా ఇటీవల రామ్ రెడ్ మూవీలో స్పెషల్ సాంగ్ తో హీటెక్కించింది. ప్రస్తుతం హెబ్బా ఓదెల రైల్వే స్టేషన్ చిత్రంలో నటిస్తోంది. 

హెబ్బా నటించిన మిస్టర్, అంధగాడు లాంటి చిత్రాలు నిరాశపరిచాయి. మంచి అంచనాలతో విడుదలైన ఈ మూవీస్ పరాజయం కావడం హెబ్బాకు మైనస్ గా మారింది. 

హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్ల హృదయాలు దోచుకుంటూనే ఉంది. రోజు రోజుకు ఆమె గ్లామర్ పెరుగుతూనే ఉంది. 

తాజాగా హెబ్బా ఓ పొట్టి గౌనులో మతిపోగోట్టే లుక్ లో కనిపిస్తోంది. ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హెబ్బా పటేల్ లుక్ బావుందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

మరో ఫోటోషూట్ లో హెబ్బా రెడ్ శారీలో దర్శనమిస్తోంది. హెబ్బా పటేల్ ఓదెల రైల్వే స్టేషన్ చిత్రంలో డీగ్లామర్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. 

click me!