హేబా పటేల్ తెలుగు, తమిళంలో వరుస చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. తెలుగులో ఈ బ్యూటీ నటించిన ‘శాసన సభ’, ‘తెలిసినవాళ్లు’, ‘గీత’ చిత్రాలు రిలీజ్ కావాల్సి ఉన్నాయి. అలాగే తమమిళంలోనూ ‘వల్లన్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం కోలీవుడ్ లోనే రూపుదిద్దుకుంటున్న ‘ఆద్య’లో నటిస్తోంది.