బ్లూ అండ్ బ్లాక్ డ్రెస్ లో హెబ్బా పటేల్ గ్లామర్ అదరహో!

First Published Aug 29, 2019, 9:31 PM IST

హెబ్బా పటేల్ తక్కువ సమయంలోనే యువతకు బాగా కనెక్ట్ అయింది. కుమారి 21 ఎఫ్ చిత్రంతో కుర్రకారు హృదయాల్లో హెబ్బా చిన్నపాటి అలజడినే రేపింది. 

(Courtesy:Instagram)హెబ్బా పటేల్ కు టాలీవుడ్ లో గుర్తింపు నిచ్చిన చిత్రం కుమారి 21ఎఫ్.
undefined
(Courtesy:Instagram)ఆ చిత్రంలో చిట్టిపొట్టి డ్రెస్సుల్లో హెబ్బా ట్రెండీ లుక్ లో అదరగొట్టింది.
undefined
(Courtesy:Instagram)ఆ తర్వాత ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
undefined
(Courtesy:Instagram)కానీ హెబ్బా తన కెరీర్ ని సరిగా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల కొన్ని ఫెయిల్యూర్స్ ఎదుర్కొంది.
undefined
(Courtesy:Instagram)ఇప్పటికి హెబ్బా పటేల్ కు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది.
undefined
(Courtesy:Instagram)తాజాగా హెబ్బా పటేల్ బ్లూ, బ్లాక్ డ్రెస్ లలో ఇంస్టాగ్రామ్లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
undefined
(Courtesy:Instagram) హెబ్బా పటేల్ ఫోటో గ్యాలరీ

click me!