Harika Alekya Photos: కొంటె నడుముతో లెహంగా ఓనిలో కుర్రాళ్లకి గిలిగింతలు పెడుతున్న హారిక.. చూస్తే జాగారమే

Published : Mar 01, 2022, 06:06 PM IST

బిగ్‌బాస్‌ హారిక మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అందంగా ముస్తాబైంది. హాఫ్‌ శారీలో ఆమె కొంటెగా పోజులిస్తూ దిగిన ఫోటోలను సోషల్‌ మీడియాలో పంచుకోగా, అవి ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. చూపుతిప్పుకోనివ్వడం లేదంటే అతిశయోక్తి కాదు.   

PREV
15
Harika Alekya Photos: కొంటె నడుముతో లెహంగా ఓనిలో కుర్రాళ్లకి గిలిగింతలు పెడుతున్న హారిక.. చూస్తే జాగారమే

యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ పాపులర్‌ అయిన దేత్తడి హారిక.. బిగ్‌బాస్‌ 4వ సీజన్‌లో సందడి చేస్తూ క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ఇందులో పొట్టిదుస్తుల్లో అందాల విందుతో ఆకట్టుకుంటూనే ఇతర హౌజ్‌మేట్స్ కి గట్టి పోటీనిచ్చింది. టాప్‌ 5లో నిలిచింది. సీజన్‌ మొత్తం ఫైరింగ్‌ యాటిట్యూడ్‌తో రచ్చ చేసింది తెలుగు ఆడియెన్స్ మనసులో స్థానం సంపాదించింది. 

25

బిగ్‌బాస్‌ ఇచ్చిన పాపులారిటీని ఉపయోగించుకునేపనిలో బిజీగా ఉంది హారిక. వరుసగా సింగిల్‌ వీడియో సాంగ్‌లు చేస్తూ ఆకట్టుకుంది. షార్ట్ ఫిల్మ్స్ తోనూ, వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటిస్తూ తన కెరీర్‌ని బిల్డ్ చేసుకుంటుంది. అదే సమయంలో గ్లామర్‌ ఫోటోలతోనూ రచ్చ చేస్తుంది. ట్రెండీ వేర్స్ ధరించి హంగామా చేస్తుంది. నెటిజన్లకి పిచ్చెక్కిస్తుంది. 

35

తాజాగా మహాశివరాత్రి సందర్భంగా తన అందమైన ఫోటోలను పంచుకుంది దేత్తడి హారిక. లెహంగా ఓనీలో అందంగా ముస్తాబై హోయలు పోయింది. చెట్ల పొదళ్ల వద్ద సిగ్గులొలికిస్తూ హాట్‌ పోజులివ్వగా అవి నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. 

45

అయితే ఇందులో హాఫ్‌ శారీలో కుర్రాళ్లకి గిలిగింతలు పెడుతుంది. కొంటె నడుముతో దోబూచులాటకి తెరలేపింది. వొంపుల నడుముతో కవ్వింపులకు దిగుతుంది. లేటెస్ట్ హారిక హాఫ్‌ శారీ పిక్స్ మాత్రం కుర్రాళ్లని హంట్ చేస్తున్నాయి. శివరాత్రి వేళ జాగారానికి మంచి స్టఫ్‌ ఇచ్చిందని అంటున్నారు నెటిజన్లు. హాట్‌ కామెంట్లతో రెచ్చిపోతున్నారు. 

55

బిగ్‌బాస్‌ షో చాలా మంది కంటెస్టెంట్లకి మంచి గుర్తింపునిస్తుంది. కానీ సినిమా అవకాశాలను తేలేకపోతుంది. ఈ షోలో పాల్గొన్న తర్వాత గొప్పగా అవకాశాలు అందుకున్న వారు చాలా అరుదు. హారికకి సినిమా ఛాన్స్ లు వస్తాయని భావించారు. కానీ ఆమెకి ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రావడం లేదు. దీంతో మళ్లీ తాను గతంలో చేసినవే ఇప్పుడు కూడా చేస్తుంది కానీ కెరీర్‌ని మెట్టు ఎక్కించే ఛాన్స్ లు రాకపోవడం విచారకరం. అయినా డేరింగ్‌స్టెప్‌తో ముందుకు సాగుతూ తానేంటో నిరూపించుకుంటుంది హారిక. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories