చూపులతో కైపెక్కిస్తోన్న అందాల భామ!

First Published Aug 2, 2019, 4:10 PM IST

హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత ఐటెం సాంగ్స్ లో నటించి క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ హంసా నందిని. ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో కలిసి ఆదిపాడిన ఈ బ్యూటీకి ప్రస్తుతం అవకాశాలు బాగా తగ్గాయి.
 

(Photo Courtesy_Instagram) హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత ఐటెం సాంగ్స్ లో నటించి క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ హంసా నందిని.
undefined
(Photo Courtesy_Instagram) ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో కలిసి ఆదిపాడిన ఈ బ్యూటీకి ప్రస్తుతం అవకాశాలు బాగా తగ్గాయి.
undefined
(Photo Courtesy_Instagram) దీంతో దర్శకనిర్మాతల దృష్టి తనపై పడడానికి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తుంది.
undefined
(Photo Courtesy_Instagram) ప్రస్తుతం ఈ బ్యూటీ పలు ప్రాంతాలకు ట్రిప్ లు వేస్తూ ఎంజాయ్ చేస్తోంది.
undefined
(Photo Courtesy_Instagram) అక్కడ తీసుకున్న కొన్ని ఫోటోలు తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
undefined
(Photo Courtesy_Instagram) ఈ ఫోటోలు ఆమె అభిమానుల్లో హీట్ పెంచేస్తున్నాయి.
undefined
(Photo Courtesy_Instagram) ఒక్కొక్కరూ ఒక్కో విధంగా హంసని తమ కవిత్వాలతో పొగిడేస్తున్నారు.
undefined
(Photo Courtesy_Instagram) హంసానందిని చివరగా నటించిన చిత్రం పంతం.
undefined
(Photo Courtesy_Instagram) హంసా నందిని హాట్ ఫోటో
undefined
(Photo Courtesy_Instagram) గ్రీన్ కలర్ డ్రెస్ లో హంసా నందిని
undefined
click me!