Jyothi Rai
కన్నడ భామ జ్యోతి రాయ్ గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగులో పాప్యులర్ అయ్యింది. హీరో రిషి తల్లిగా జగతి పాత్రలో అలరించారు.
Jyothi Rai
గుప్పెడంత మనసు లో జగతి పాత్రలో చాలా పద్దతిగా కనిపించారు. నుదుటిన బొట్టు, చీర కట్టులో నిండైన బట్టల్లో... చూడగానే అమ్మ గుర్తొచ్చేలా జ్యోతి రాయ్ లుక్ ఉండేది.
Jyothi Rai
ఆ సీరియల్ లో జగతిని చూసి ఆమె వయసులో పెద్దవారని అందరూ భావించారు.కాగా... నేను యంగ్ అంటూ ఇటీవల ఆధారాలతో సహా బయటపెట్టింది. జ్యోతి రాయ్ కి 30 ఏళ్లేనట.
Jyothi Rai
ఇంస్టాగ్రామ్ వేదికగా జ్యోతి రాయ్ బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. జ్యోతి రాయ్ గ్లామర్ కి కుర్రకారు ఫిదా అవుతున్నారు. మీరు అందం తింటున్నారా? అన్నం తింటున్నారా? అని కామెంట్స్ పెడుతున్నారు.
Jyothi Raiవెబ్ సిరీస్లు, సినిమాలు చేస్తూ బిజీ అయిన జ్యోతి రాయ్ గుప్పెడంత మనసు సీరియల్ నుండి తప్పుకుంది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో ప్రెట్టీ గర్ల్, నో మోర్ సీక్రెట్స్ టైటిల్ తో రెండు సిరీస్లు తెరకెక్కుతున్నాయి.
Jyothi Rai
తాజాగా టైట్ ఫిట్ లో గ్లామరస్ లుక్ షేర్ చేసింది. ఎద అందాలు దగ్గరగా చూపిస్తూ చలిలో చెమటలు పట్టించింది. జ్యోతి రాయ్ హాట్ లుక్ పై నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
జ్యోతి రాయ్ కి 20 ఏళ్ల వయసులోనే ఇంజనీర్ తో వివాహం జరిగింది. వీరికి ఒక అబ్బాయి. తనతో విడిపోయిన జ్యోతి రాయ్ దర్శకుడు పూర్వజ్ ని పెళ్లి చేసుకున్నట్లు సమాచారం.