షర్ట్ ముడేసి నడుము విల్లులా వంచి సెగలు రేపుతున్న `జాతిరత్నాలు` చిట్టి.. కసి చూపులతో కిల్లింగ్‌ పోజులు

Published : Aug 12, 2023, 11:59 AM ISTUpdated : Aug 12, 2023, 12:15 PM IST

`జాతిరత్నాలు` చిట్టి గ్లామర్‌ షోతో విస్పోటనం చేస్తుంది. అందాల విందులో అదరహో అనిపిస్తుంది. ఎలాంటి రోల్స్ చేయడానికైనా సిద్ధంగా ఉండే ఫరియా.. సోషల్‌ మీడియాలో మాత్రం హాట్‌ షోతో కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది.   

PREV
16
షర్ట్ ముడేసి నడుము విల్లులా వంచి సెగలు రేపుతున్న `జాతిరత్నాలు` చిట్టి.. కసి చూపులతో కిల్లింగ్‌ పోజులు

ఫరియా అబ్దుల్లా.. ఎలాంటి గ్లామర్‌ షో చేయకుండా కేవలం ఇన్నోసెంట్‌ యాక్టింగ్‌తో రచ్చ చేసింది. `జాతిరత్నాలు` చిత్రంలో చిట్టిగా సందడి చేసింది. నవీన్‌ పొలిశెట్టికి తగ్గట్టుగా నటించి ఆకట్టుకుంది. దీంతో తెలుగు ఆడియెన్స్ మనసు దోచుకుంది. ఆమె ఇన్నోసెంట్‌ నటనే ఆమెని పాపులర్‌ చేసింది. 
 

26

అయితే సోషల్‌ మీడియాలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంది. నేటి ట్రెండ్‌ని ఫాలో అవుతుంది. హీరోయిన్లు ఎలా ఉండాలో అలా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో గ్లామర్‌ షోతో దుమ్ములేపుతుంది. అందాల విందుతో కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది. ఇది జాతిరత్నం చిట్టీనేనా అనే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 

36

తాజాగా ఫరియా అబ్దుల్లా అదిరిపోయే వీకెండ్‌ ట్రీట్‌ ఇచ్చింది. ఆమె షర్ట్ ముడేసి పరువాల విందు వడ్డించింది. తన భారీ పరువాలకు తోడు షర్ట్ టైట్‌గా ముడేయడంతో ఆ ట్రీట్‌ మామూలుగా లేదు. అంతేకాదు ఈ సందర్భంగా నడుము అందాలను ప్రదర్శించింది ఫరియా. ఇందులో ఆమె నడుముని విల్లులా వంచి టెంప్ట్ చేస్తుంది. 
 

46

కసి చూపులతో సెగలు రేపుతుంది. కుర్రాళ్ల బాడీలో సెగలు పుట్టిస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. ఫరియాని ఇలా చూసి నెటిజన్లని రచ్చ చేస్తూ హాట్‌ కామెంట్లు చేస్తున్నారు. రచ్చ రచ్చ చేస్తున్నారు. 
 

56

ఫరియా `జాతిరత్నాలు` మూవీతో పాపులర్‌ అయ్యింది. అందులో చిట్టిగా హంగామా చేసింది. నవ్వులు పూయించింది. ఆ తర్వాత సరైన సినిమా పడలేదు ఈ పొడుగుకాళ్ల సుందరికి. సంతోష్‌ శోభన్‌తో `లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌ స్క్రైబ్‌` చిత్రంలో నటించింది. అది మెప్పించలేదు. 

66

దీంతోపాటు మాస్‌ మహారాజా రవితేజతోనూ కలిసి నటించింది. `రావణాసుర` చిత్రంలో కనక మహాలక్ష్మి పాత్రలో మెప్పించింది. కీలక పాత్రలో అలరించింది. కానీ ఈ చిత్రం కూడా డిజాస్టర్ అయ్యింది. దీంతో ప్రస్తుతం సైలెంట్ అయ్యింది. అధికారికంగా ఇంకా మరేసినిమాని ప్రకటించలేదు ఫరియా. మరోవైపు సోషల్‌ మీడియాలో మాత్రం బిజీగా ఉంది. అందాల ఫోటోలు పంచుకుంటూ నెట్టింట తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుందీ హాట్‌ హీరోయిన్‌.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories