
కావ్య థాపర్ హాట్ నెస్‌కి కేరాఫ్‌గా నిలుస్తుంది. ఆమె `ఏక్ మినీ కథ` సినిమా సమయంలో బ్యాక్ టూ బ్యాక్ హాట్ ఫోటోలతో రెచ్చిపోయింది. ఇంకా చెప్పాలంటే అంతకు ముందు బోల్డ్ పిక్స్ షేర్ చేసుకుంది. ప్యాంట్ జిప్ తీసేసి మరీ అర్థనగ్నంగా ఫోటో షూట్ చేసి దుమారం రేపింది. ఆ తర్వాత కాస్త పద్ధతిగా ఉన్న ఈ భామ మరోసారి రెచ్చిపోయింది.
చెట్ల పొదల్లో విచిత్రంగా ఫోటో షూట్ చేసింది. విరహా వేదన చెందుతూ ఆమె ఇచ్చిన పోజులు మతిపోగొడుతున్నాయి. లైట్ ఏల్లో డ్రెస్‌లో అందాలు కప్పేస్తూ ఆమె పోజులివ్వడం విశేషం. అందాలన్నీ కప్పేసినా, హాట్ నెస్ మాత్రం ఓవర్ లోడ్ అనేలా ఉంది.
ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయా ఫోటోలను పంచుకోగా, అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. బోల్డ్ నెస్‌కి కేరాఫ్‌గా నిలిచే ఈ భామ లేటెస్ట్ హాట్ పిక్స్ తెగ ఆకట్టుకుంటున్నాయి. కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తున్నాయి.
ఈ సందర్భంగా నెటిజన్లు హాట్ కామెంట్ చేస్తున్నారు. సమ్మర్‌లో మరింత హీట్ పెంచుతుందని, సమ్మర్ నుంచి ఇప్పుడిప్పుడే ఉపశమనం పొందుతున్నామని, కానీ ఇలాంటి ఫోటోలతో మళ్లీ టెంపరేచర్ పెంచుతున్నావని, ఫైరింగ్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు. వేడికే వేడి పుట్టించే హాట్ గా ఉన్నావంటున్నారు. ఆమె ఫోటోలను వైరల్ చేస్తున్నారు.
కావ్య థాపర్ అంతకు ముందు కూడా మరింత గ్లామర్ డోస్‌తో రెచ్చిపోయింది. టాప్ లేకుండా ఎద అందాల విందుతో పరువాలు పోయింది. విరహంతో కూడిన పోజులితో కుర్రాళ్ల కొంప కొల్లేరు చేసింది. ఆయా ఫోటోలు సైతం దుమారం రేపాయి. ఇప్పుడు మరోసారి ఆమె రెచ్చిపోవడంతో ఇదెక్కడి అరాచకం అంటున్నారు నెటిజన్లు.
`ఏక్ మినీ కథ` హీరోయిన్ గ్లామర్‌కి పెట్టింది పేరు. ఈ సినిమాలో ట్రెడిషనల్‌గానే కనిపించినా, బాత్‌రూమ్ సీన్‌లో, అలాగే బెడ్ సీన్ చేసి రెచ్చిపోయింది. బోల్డ్ గా కనిపిస్తూ షాకిచ్చింది. ఆడియెన్స్ కి మతిపోగొట్టింది. సంతోష్ శోభన్‌తో కలిసిఈ చిత్రంలో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
అంతకు ముందు `ఈ మాయ పేరేమిటో` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిందీ నార్త్ బ్యూటీ. ఇందులో ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా నటించగా, ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో కావ్యకి పేరు రాలేదు. ఆ తర్వాత `మార్కెట్ రాజా ఎంబీబీఎస్` చిత్రంతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ అంతంత మాత్రమే.
దీంతో గతేడాది `ఏక్ మినీ కథ` చిత్రంలో సంతోష్ శోభన్‌తో కలిసి నటించింది. ఈ చిత్రం ఓటీటీలో విడుదలై ఆకట్టుకుంది. మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఈచిత్రంలో సంతోష్ శోభన్ బిజీ హీరో అయిపోయారు.
కానీ కావ్యకి మాత్రమే ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు. ఒకటి అర ఛాన్స్ లతోనే రాణిస్తుంది. ప్రస్తుతం ఆమె తమిళంలో `పిచ్చకరన్2` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు సందీప్ కిషన్‌తో `ఊరు పేరు భైరవకోన` సినిమాలో నటిస్తుంది. మరిన్ని ఆఫర్ల కోసం వేచి చూస్తుంది.
అయితే అవకాశాల కోసమే ఏమో గానీ ఇటీవల కావ్య మరోసారి అందాల ఆరబోతకి తెరలేపింది. బోల్డ్ గా, హాట్‌గా పోజులిస్తూ దుమారం రేపుతుంది. అందాల ఆరబోతకు హద్దుల్లేవని, సినిమాల్లో తాను గ్లామర్ పాత్రలు పోషించేందుకు సిద్ధమే అనే సిగ్నల్స్ ఇస్తుంది. అదే సమయంలో తన హాట్ ఫోటో షూట్లతో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది కావ్య.
`ఏక్ మినీ కథ` హీరోయిన్ కావ్య థాపర్ లేటెస్ట్ బోల్డ్ ఫోటో షూట్ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. హాట్ పోజులు నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి.
`ఏక్ మినీ కథ` హీరోయిన్ కావ్య థాపర్ లేటెస్ట్ బోల్డ్ ఫోటో షూట్ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. హాట్ పోజులు నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి.