ఈషా అందాలను గుర్తించండర్రా..!

Published : May 02, 2019, 12:02 PM IST

తెలుగమ్మాయి ఈషా రెబ్బ హీరోయిన్ గా క్లిక్ అవ్వడానికి చాలా ప్రయత్నాలే చేస్తుంది. 

PREV
17
ఈషా అందాలను గుర్తించండర్రా..!
(Photograpghy by chintuklicks) తెలుగమ్మాయి ఈషా రెబ్బ హీరోయిన్ గా క్లిక్ అవ్వడానికి చాలా ప్రయత్నాలే చేస్తుంది. కానీ ఆమెకి సరైన బ్రేక్ మాత్రం రావడం లేదు.

27
(Photograpghy by chintuklicks) ముంబై అమ్మాయిలకు ఏమాత్రం తీసిపోనంటూ తరచూ హాట్ ఫోటో షూట్ లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది.

37
(Photograpghy by chintuklicks) ఒక్కోసారి ట్రెడిషనల్ బట్టలు, మరోసారి వెస్ట్రన్ డ్రెస్ లు వేసుకుంటూ తన ఫోటోషూట్ లతో ఆకట్టుకుంటోంది.

47
(Photograpghy by chintuklicks) తాజాగా లేహెంగా ధరించి ఫోటోలకు ఫోజిచ్చింది.

57
(Photograpghy by chintuklicks) ఈ డ్రెస్ లో తన నాభి అందాలను ప్రదర్శిస్తూ తన హాట్ లుక్ ని పరిచయం చేస్తోంది.

67
(Photograpghy by chintuklicks) ఇంతగా గ్లామరస్ గా కనిపిస్తున్నప్పటికీ అమ్మడుకి అవకాశాలు మాత్రం రావడం లేదు.

77
(Photograpghy by chintuklicks) కనీసం ఈసారైనా ఈ తెలుగు బ్యూటీ అందాలను గుర్తిస్తారేమో చూడాలి!

click me!

Recommended Stories