Divi Vadthya: బాబోయ్ ఆ మ్యాగ్నెటిక్ కళ్ళు చూశారా.. కేసు పెట్టండి సర్ ఆమెపై అంటూ నెటిజన్ల కామెంట్స్

Published : Jul 21, 2022, 09:48 AM IST

యంగ్ బ్యూటీ దివి తన అందాల మాయతో ఫ్యాన్స్ ని మత్తులో ముంచెత్తుతోంది. సోషల్ మీడియాలో దివికి రోజు రోజుకి క్రేజ్ రెట్టింపు అవుతోంది.

PREV
19
Divi Vadthya: బాబోయ్ ఆ మ్యాగ్నెటిక్ కళ్ళు చూశారా.. కేసు పెట్టండి సర్ ఆమెపై అంటూ నెటిజన్ల కామెంట్స్

యంగ్ బ్యూటీ దివి తన అందాల మాయతో ఫ్యాన్స్ ని మత్తులో ముంచెత్తుతోంది. సోషల్ మీడియాలో దివికి రోజు రోజుకి క్రేజ్ రెట్టింపు అవుతోంది. చలాకీగా ఉంటూ.. ఘాటైన సొగసుతో నెటిజన్లని మైకంలో ముంచుతోంది ఈ భామ. 

29

గత ఏడాది దివి 'క్యాబ్ స్టోరీస్' అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ వాల్యూమ్ 1 కి పర్వాలేదనిపించే రెస్పాన్స్ వచ్చింది. కెరీర్ ఆరంభం నుంచే దివి గ్లామర్ మోత మోగిస్తోంది. రానున్న రోజుల్లో దివి టాలీవుడ్ లో క్రేజీ స్టార్ గా మారుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. 

39

దివి పెర్ఫామెన్స్ కు మాత్రం మంచి మార్కులు పడుతున్నాయి. వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటూనే దివి గ్లామర్ పరంగా టాప్ లో దూసుకుపోతోంది. స్టార్ హీరోయిన్లకు సైతం సాధ్యం కానీ హాట్ నెస్ తో దివి వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో దివి షేర్ చేస్తున్న పిక్స్ కుర్రాళ్లని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. 

49

గ్లామర్ తో క్రేజ్ పెంచుకునేందుకు దివి ఎలాంటి అవకాశాన్ని వదులుకోవడం లేదు. తరచుగా కొన్ని వేదికలపై డాన్స్ పెర్ఫామెన్స్ ఇస్తూ అందాల విందు వడ్డిస్తోంది. 

59

బిగ్ బాస్ లాంటి షోలలో, అవార్డుల వేదికలపై దివి అందాల విందు వడ్డిస్తూ హాట్ డాన్స్ తో రెచ్చిపోతోంది. ఇలా డాన్స్ పెర్ఫామెన్స్ ఇస్తూ దివి తన టాలెంట్ ని బయట పెట్టడం మాత్రమే కాదు.. గ్లామర్ పరంగా కూడా దర్శక నిర్మాతలు దృష్టిని ఆకర్షిస్తోంది. 

69

అదరగొట్టే డాన్స్, కుర్రాళ్లని అట్రాక్ట్ చేసే అందాలు.. హీరోయిన్ గా అవకాశాలు అందుకోవడానికి ఇంతకు మించిన క్వాలిటీస్ అవసరం లేదు. దివి తన గ్లామరస్ పిక్స్ తో గ్యాప్ లేకుండా నెటిజన్లకు హాట్ ట్రీట్ ఇస్తోంది. 

79

దివి క్లాసీ డ్రెస్ లో మెరిసిన.. మోడరన్ లుక్ లో కనిపించినా కుర్రాళ్లు మైమరచిపోతారు. ప్రస్తుతం దివి పరంపర అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా దివి సింపుల్ గా బ్లూ డ్రెస్ లో మెరిసింది. దివి ఈ డ్రెస్ లో ఎలాంటి గ్లామర్ షో చేయలేదు. 

89

కానీ ఆమెని చూస్తుంటే కురాళ్ళ మైకంలో మునిగిపోవడం ఖాయం. అందుకు కారణం ఆమె కళ్ళే. మతిపోగొట్టే చూపులతో దివి చేస్తున్న మ్యాజిక్ అలాంటింది. పెద్దగా ఉండే కాటుక కళ్ళతో దివి కుర్రాళ్ళకి హై ఓల్టేజ్ షాక్ ఇస్తోంది. మ్యాజిక్ అంటే దివి.. నువ్వంటే మ్యాజిక్ అంటూ దివి గ్లామర్ కి నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

99

మరో నెటిజన్ విభిన్నంగా కామెంట్ పెట్టాడు. ఆమెపై కేసు పెట్టండి సర్.. అందంతో చంపేస్తోంది అని దివి ఫొటోస్ కి కామెంట్ పెట్టాడు.  దివి ఎక్కువగా పల్లెటూరి ట్రెడిషన్ లో ఫోటోషూట్ లు చేసేందుకు ఇష్టపడుతూ ఉంటుంది. 

click me!

Recommended Stories