చార్మి సినిమాలు చేస్తున్న రోజుల్లో కంటే ఆమె నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన తరువాత ఎక్కవుగా గాసిప్స్ వినిపించాయి. ముఖ్యంగా పూరి జగన్నాథ్, చార్మిల రిలేషన్ షిప్ గురించి పెద్ద ఎత్తున గాసిప్స్ వినిపించాయి. తాజాగా చార్మీ పెళ్లికి సంబంధించి కూడా ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అయ్యింది.