సైమా 2019 ప్రెస్ మీట్ లో హీరోయిన్ల గ్లామర్ షో!

First Published Jul 22, 2019, 12:11 PM IST

ఆగష్టు 15న ఖతార్ లో ఎనిమిదవ సైమా అవార్డుల వేడుక ఘనంగా జరగబోతోంది. ఈ సందర్భంగా వివరాలు తెలియజేసేందుకు ఫాంటలూన్స్ సంస్థ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి సీనియర్ హీరోయిన్ శ్రీయ శరన్, యంగ్ బ్యూటీలు నిధి అగర్వాల్, శాన్వి, రుహాని శర్మ హాజరయ్యారు. 

సైమా 2019 మీడియా సమావేశం
undefined
మీడియా సమావేశంలో ఫ్లైయింగ్ కిస్ ఇస్తున్న శ్రీయ
undefined
మెమొంటో అందిస్తున్న శ్రీయ
undefined
వేదికపై మెడిన్ ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ.
undefined
మొమెంటో అందిస్తున్న రుహని శర్మ
undefined
గ్లామరస్ నిధి అగర్వాల్
undefined
అందాల ఆరబోతతో మెరిసిపోతున్న రుహాని శర్మ
undefined
సైమా 2019 అవార్డుల వేడుక ఆగష్టు లో జరగనుంది.
undefined
ఫాంటలూన్స్ సంస్థ ఎనిమిదవ సైమా వేడుకల్ని నిర్వహించబోతోంది.
undefined
ఈ సంధర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో సినీతారలు పాల్గొన్నారు.
undefined
కమెడియన్లు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి సందడి చేశారు.
undefined
అల్లు అరవింద్ ప్రసంగం
undefined
ఎల్లో డ్రెస్ లో మతి పోగొడుతున్న శ్రీయ
undefined
రెడ్ డ్రెస్ లో శాన్వి అందాల మెరుపులు
undefined
సైమా 2019 ప్రెస్ మీట్
undefined
సైమా 2019 ప్రెస్ మీట్
undefined
click me!