వయసు నెంబర్ మాత్రమే.. నాగార్జున రేర్ ఫోటోలు!

First Published Aug 29, 2019, 11:06 AM IST

అరవై ఏళ్ల వయసు వచ్చినా.. ఎప్పటికీ నవమన్మథుడే మన కింగ్ నాగార్జున. 

అరవై ఏళ్ల వయసు వచ్చినా.. ఎప్పటికీ నవమన్మథుడే మన కింగ్ నాగార్జున. ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం వచ్చిన 'నిన్నే పెళ్లాడత' లో గ్రీకువీరుడిగా నటించిన నాగ్ ఇప్పటికీ గ్రీకువీరుడనే చెప్పాలి. అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ లవర్ బాయ్, మాస్ హీరో ఇమేజ్ తెచ్చుకున్నాడు నాగార్జున. ఈరోజుతో ఆయనకి అరవై ఏళ్లు వస్తున్నాయి. ఇప్పటికీ కూడా యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ రొమాంటిక్ లవ్ స్టోరీస్ లో నటిస్తున్నారు. పుట్టినరోజు సందర్భంగా నాగ్ కి సంబంధించిన కొన్ని అరుదైన ఫోటోలు మీకోసం..
undefined
అక్కినేని నాగార్జున చిన్నప్పటి ఫోటో
undefined
నాగార్జున చిన్నప్పటి రేర్ ఫోటో
undefined
తన తల్లి అన్నపూర్ణతో నాగార్జున
undefined
ఏఎన్నార్ ఫ్యామిలీ ఫోటో
undefined
యంగేజ్ లో నాగార్జున..
undefined
తన మొదటి సినిమా షూటింగ్ సమయంలో నాగార్జున స్టిల్
undefined
తన మొదటి సినిమా 'విక్రమ్'లో నాగార్జున స్టిల్
undefined
సినిమా షూటింగ్ లో నాగార్జున పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేస్తోన్న రాఘవేంద్రరావు
undefined
ఏఎన్నార్ తో నాగార్జున రేర్ ఫోటో
undefined
నాగార్జున పెళ్లి ఫోటో
undefined
అక్కినేని అమల, అఖిల్ లతో నాగ్ అరుదైన ఫోటో
undefined
తన తండ్రి ఏఎన్నార్, కొడుకు అఖిల్ లతో నాగార్జున
undefined
చిరంజీవి, వెంకటేష్, రాజేంద్రప్రసాద్, టీఎస్సార్ లతో కలిసి సరదాగా ముచ్చటిస్తోన్న నాగార్జున
undefined
మెగాస్టార్ చిరంజీవితో నాగార్జున రేర్ ఫోటో
undefined
ప్రిన్స్ మహేష్ బాబుతో నాగార్జున అరుదైన ఫోటో
undefined
నాగార్జునతో అమల..
undefined
టాలీవుడ్ క్రికెట్ కప్ గెలుచుకున్న సందర్భంగా చిరు, బాలయ్యలతో కలిసి ట్రోఫీ అందుకున్న నాగ్
undefined
'శివ' సినిమా సెట్స్ లో నాగార్జున స్టిల్
undefined
ఏఎన్నార్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో అక్కినేని హీరోలతో నాగ్
undefined
వెకేషన్ లో తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తోన్న నాగ్
undefined
లేడీ సూపర్ స్టార్ శ్రీదేవితో నాగార్జున
undefined
నాగచైతన్య పెళ్లి సందర్భంగా తీసుకున్న ఫోటో
undefined
అక్కినేని ఫ్యామిలీ ఫోటో
undefined
హ్యాపీ బర్త్ డే కింగ్ నాగార్జున
undefined
click me!