మాట నిలబెట్టుకున్న `బిగ్‌బాస్‌4` ఫేమ్‌ సయ్యద్‌ సోహైల్‌.. పదిలక్షల విరాళం..

Published : Jan 12, 2021, 10:09 AM IST

సోహైల్‌ `బిగ్‌బాస్‌4` గ్రాండ్‌ ఫినాలె టైమ్‌లో పదిలక్షలు ఓల్డేజ్‌ హోమ్‌కి విరాళంగా అందిస్తామని తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా అది చేసి చూపించారు. రూ.పదిలక్షలు సోమవారం చెక్కుల రూపంలో అందించారు. సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వివిధ ఎన్జీఓలకు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబానికి కలిసి పది లక్షల రూపాయలు అందించారు. 

PREV
110
మాట నిలబెట్టుకున్న `బిగ్‌బాస్‌4` ఫేమ్‌ సయ్యద్‌ సోహైల్‌.. పదిలక్షల విరాళం..
బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో అసలైన విన్నర్‌గా నిలిచిన సోహైల్‌ గ్రాండ్‌ ఫినాలె టైమ్‌లో పదిలక్షలు ఓల్డేజ్‌ హోమ్‌కి విరాళంగా అందిస్తామని తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా అది చేసి చూపించారు.

210
రూ.పదిలక్షలు సోమవారం చెక్కుల రూపంలో అందించారు. సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వివిధ ఎన్జీఓలకు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబానికి కలిసి పది లక్షల రూపాయలు అందించారు.

310
ఈ సందర్భంగా సోహైల్‌ మాట్లాడుతూ, `తన సంపాదనలో కొంత భాగంగా సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తానని చెప్పింది. తాను నటించే ప్రతి సినిమా ద్వారా వచ్చే పారితోషికంలో పదిశాతం నుంచి 15 శాతం వరకు సేవకి వినియోగిస్తానని చెప్పారు.

410
పది లక్షల రూపాయల్లో.. నెరడ్‌మెట్‌లోని మదర్స్ నెస్ట్ వృద్ధాశ్రమానికి, రామగుండంలోని తబిత ఎన్జీఓకి, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ఉన్న పీపుల్‌ హెల్పింగ్‌ చిల్డ్రన్స్ సోషల్‌ ఆర్గనైజేషన్‌కి, విజయవాడలోని జామియా మహదుల్‌ అష్రాఫ్‌ సేవాశ్రమాలకు అందించారు.

510
610
దీంతోపాటు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహ్మద్‌ మొయినుద్దీన్‌ ఫ్యామిలీకి చెక్కుల రూపంలో అందించారు.

710
మరోవైపు చౌటుప్పల్‌లోని అమ్మానాన్న అనాథాశ్రమానికి రెండు లక్షల చెక్కుని అందజేశారు. ఆశ్రమంలో కాసేపు గడిపి వారికి భోజనాలు వడ్డించారు.

810
ఈ సందర్భంగా ఆయా ఎన్జీఓస్‌ సోహైల్‌కి కృతజ్ఞతలు తెలియజేశాయి.

910
బిగ్‌బాస్ ద్వారా గెలుచుకున్న రూ.25లక్షల్లో పది లక్షలు ఓల్డేజ్‌ హోమ్‌, అనాథ్రాశ్రమాలకు కేటాయిస్తానని సోహైల్‌ చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ఆ పది లక్షలు తాను ఇస్తానని నాగార్జున ప్రకటించారు.

1010
ఇదిలా ఉంటే `బిగ్‌బాస్‌ 4` పూర్తయిన వెంటనే సోహైల్‌కి ఓ సినిమా ఆఫర్‌ వచ్చింది. అప్పిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాని శ్రీనివాస్‌ అనే కొత్త డైరెక్టర్‌ రూపొందిస్తున్నారు. ఇది వచ్చే నెలలో ప్రారంభం కానుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories