కన్నీరు మున్నీరవుతున్న బిగ్‌బాస్‌ భామ దీప్తి సునైనా.. లవ్‌ బ్రేకప్‌ ?

Published : May 21, 2021, 04:33 PM IST

యూట్యూబ్‌ స్టార్‌, బిగ్‌బాస్‌ బ్యూటీ దీప్తి సునైనా లవ్‌ బ్రేకప్‌ అయ్యిందా? ఇన్నాళ్లు ప్రేమించిన ప్రియుడు హ్యాండిచ్చాడా? అంతగా కన్నీళ్లు పెట్టడానికి కారణమేంటి? ఇప్పుడిదే ఆసక్తికరంగా మారింది. 

PREV
110
కన్నీరు మున్నీరవుతున్న బిగ్‌బాస్‌ భామ దీప్తి సునైనా..  లవ్‌ బ్రేకప్‌ ?
యూట్యూబ్‌లో వీడియో సాంగ్స్ చేస్తూ పాపులర్‌ అయ్యింది దీప్తిసునైనా. బిగ్‌బాస్‌ 2 సీజన్‌లో పాల్గొని సందడి చేసింది. మరింత పాపులర్‌ అయ్యింది.

210
తనకు లైఫ్‌ ఇచ్చిన వీడియో ఒరిజినల్స్ ని మాత్రం వదులుకోలేదు. ఇప్పటికే తన టీమ్‌తో కలిసి వీడియో సాంగ్స్ చేస్తూ అలరిస్తుంది. ఆకట్టుకుంటుంది.

310
తాజాగా ఈ అమ్మడు సాడ్‌ సాంగ్‌ని పంచుకుంది. ఇందులో ప్రియుడు దూరమైనట్టుగా పాట పాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది.

410
`నాలో హాయి అంటే.. ఏమిటంటే..నీతో నడవడం..నాలో భారమంటే ఏమిటంటే.. నువ్వు లేకపోవడం.. ` అని కన్నీరు మున్నీరైంది దీప్తి. దీంతో తనకి లవ్‌ బ్రేకప్‌ అయ్యిందేమో అనే ప్రచారం జరుగుతుంది.

510
దీప్తి.. గత కొన్ని రోజులుగా మరో యూట్యూబ్‌ స్టార్‌ షణ్మఖ్‌ జస్వంత్‌తో ప్రేమ పాఠాలు చెప్పుకుంటోంది. వీరిద్దరు కలిసి నటించడంతోపాటు కలిసి పనిచేస్తున్నారు.

610
ఈ క్రమంలోనే వీరిద్దరు ఘాటు ప్రేమలో మునిగి తేలుతున్నారు. అయితే ఇప్పుడు వీరిద్దరు విడిపోతున్నారా? దీప్తి ఏడుపులో అర్థమేంటి? అనేది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

710
అయితే అసలు విషయానికి వెళ్తే దీప్తి కన్నీరు మున్నీరయ్యింది ఓ ఒరిసినల్‌ సాంగ్‌ కోసం. `చందమామ` అనే లవ్‌ బ్రేకప్‌ సాంగ్‌ కోసం దీప్తి ఇలా ఏడుపు ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది.

810
నిజంగానే ప్రేమలో విఫలమైతే, ప్రియుడు దూరమైతే ఎలాంటి బాధని పొందుతారో, దీప్తి ఫేస్‌లో అవి సహజంగా కనిపించడం విశేషం. అంత సహజంగా ఏడుస్తూ సాంగ్‌ని రక్తికట్టించింది.

910
నిజంగానే దీప్తి లవ్‌ బ్రేకప్‌ అయ్యిందా? అనుకునేలా చేసింది. ఈ సాంగ్‌ని ఈ నెల 25న విడుదల చేయనున్నారు. ఇందులో వినయ్‌ షణ్ముఖ్‌ నటించడం విశేషం.

1010
ఇదిలా ఉంటే దీప్తి, షణ్ముఖ్‌ ఇప్పుడు ప్రేమలో మునిగితేలుతున్నారు. వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories