ట్రెడిషనల్ లుక్ లో మెరిసిపోతున్న ‘బిగ్ బాస్’ సిరి.. నాభీ అందాలు చూపిస్తూ యంగ్ బ్యూటీ రచ్చ!

First Published | Jan 28, 2023, 6:44 PM IST

‘బిగ్ బాస్’తో మంచి ఫేమ్ దక్కించుకుంది యంగ్ బ్యూటీ సిరి హనుమంత్ (siri Hanumanth). ప్రస్తుతం నెట్టింట క్రేజ్ దక్కించుకుంటోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్ గా కనిపిస్తోంది.
 

యూట్యూబ్ స్టార్ గా సిరి హనుమంత్ యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. దీంతో నాగార్జున్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ తెలుగు’ రియాలిటీ షోలో అవకాశం దక్కించుకుంది. సీజన్ 5లో ఎంట్రీ ఇచ్చింది. 
 

బిగ్ బాస్ తెలుగు నాన్ స్టాప్ సీజన్ 5 తో హౌజ్ లో అడుగుపెట్టింది. ఈ సీజన్ ఓటీటీలో ప్రసారం అయ్యింది. హౌజ్ లో సిరి గ్లామర్ బ్యూటీగా ప్రధాన ఆకర్ణణగా నిలిచింది. ప్రతి టాస్క్ లోనూ కంటెస్టెంట్లకు గట్టి పోటినిచ్చి ముందుండేది. అదే జోష్ తో టైటిల్ కూడా సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. 
 


ఇక బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ ను వీజే సన్నీ గెలుచుకున్నారు. సిరి హనుమంత్ టాప్ 5లో నిలిచింది. షన్ముఖ్ జశ్వంత్ రన్నరప్ గా నిలిచారు. సీజన్ 6లో ఆమె స్నేహితుడు శ్రీహాన్ విన్నర్ గా నిలిచారు. ఇక హౌజ్ నుంచి బయటికి వచ్చాక సిరికి మరింత క్రేజ్ దక్కుతోంది.

యాంకర్ గా, నటిగా అవకాశాలను అందుకుంటోంది. ఆయా షోల్లో మెరుస్తూ టీవీ ఆడియెన్స్ ను అలరిస్తోంది. తన గ్లామర్ తో కట్టిపడేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్ గా కనిపిస్తోంది. 

బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో వదులుతూ నెటిజన్లను తన అందాల ధాటికి చిత్తు చేస్తోంది. తాజాగా మరిన్ని పిక్స్ ను పంచుకుందీ బ్యూటీ. లేటెస్ట్ పిక్స్ లో సిరి ఆకట్టుకుంటోంది. 

ట్రెడిషనల్ లుక్ లో బిగ్ బాస్ సిరి కట్టిపడేస్తోంది. లెహంగా, వోణీలో గ్లామర్ వింద చేసింది. నాభీ అందాలను చూపిస్తూ కుర్ర గుండెల్ని పేల్చేసింది. మతిపోయే పోజులతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. 

Latest Videos

click me!