టైట్ ఫిట్ లో అషురెడ్డి రెడ్డి స్టన్నింగ్ స్టిల్స్.. టాప్ టు బాటమ్ జూ.సమంత అందాల జాతర

First Published | Sep 19, 2023, 7:49 PM IST

యంగ్ బ్యూటీ అషురెడ్డి స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో మెరుస్తూ నెట్టింట దుమారం రేపుతోంది. స్లిమ్ ఫిట్ అందాలతో మైమరిపిస్తోంది. లేటెస్ట్ స్టిల్స్ తో ఆకట్టుకుంటోంది. 
 

‘బిగ్ బాస్’ ఫేమ్ అషురెడ్డి (Ashu Reddy)  ప్రస్తుతం వెకేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్బంగా బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నెట్టింట అందాల సందడి చేస్తోంది. లేటెస్ట్ గా ఈ ముద్దుగుమ్మ పంచుకున్నపిక్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. 
 

లేటెస్ట్ ఫొటోస్ లో అషురెడ్డి ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లకు గ్లామర్ ట్రీట్ అందించింది. నిన్న గణేశ్ చతుర్థి సందర్భంగా పట్టుచీరలో సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా టైట్ ఫిట్ లో మతులు చెడగొట్టేలా దర్శనమిచ్చింది. గ్లామర్ మెరుపులతో మైమరిపించింది. 
 


బ్రా లాంటి టాప్, లెగిన్ లాంటి అవుట్ ఫిట్ లో స్టన్నింగ్ గా మెరిసింది. విండో దగ్గర నిల్చొని ఫొటోలకు క్రేజీగా ఫోజులిచ్చింది. టాప్ టు బాటమ్ స్లిమ్ ఫిట్ అందాలను ప్రదర్శించింది. అందాల ప్రదర్శనతో మంత్రముగ్ధులను చేసింది. 
 

మెరిసిపోయే అందానికి తోడు మత్తెక్కించే చూపులు, ఫోజులతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అదిరిపోయే స్టిల్స్ తో చూపుతిప్పుకోకుండా చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. యంగ్ బ్యూటీ ఫిట్ నెస్ కు ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 
 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3, సీజన్ 5లో బిగ్ బాస్ కంటెస్టెంట్ గా అషురెడ్డి టీవీ ఆడియెన్స్ ను అలరించిన విషయం తెలిసిందే. అలాగే ఆర్జీవీతోనూ బోల్డ్ ఇంటర్వ్యూ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. దాంతో చాలా పాపులారిటీని దక్కించుకుంది. 

బుల్లితెరపై పలు టీవీషోల్లోనూ మెరిసిన అషురెడ్డి.. ప్రస్తుతం నటిగానూ వెండితెరపై ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. చివరిగా ‘ఫోకస్’ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ప్రస్తుతం A Master Piece  మూవీలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

Latest Videos

click me!