టాప్‌ యాంగిల్‌లో తేజస్వి సెల్ఫీ పోజు.. కారులో టాప్‌ అందాలు చూపిస్తూ రచ్చ చేసిన బిగ్‌ బాస్‌ బ్యూటీ

Published : Dec 28, 2022, 01:29 PM ISTUpdated : Dec 28, 2022, 01:42 PM IST

బిగ్‌ బాస్‌ బ్యూటీ, హాట్‌ హీరోయిన్‌ తేజస్వి మదివాడ అందాలతో ఫైర్ చేస్తుంటుంది. దాచుకోకుండా గ్లామర్‌ని పంచే ఈ బ్యూటీ ఇప్పుడు మరోసారి సోషల్‌ మీడియాలో రచ్చ చేసింది.   

PREV
17
టాప్‌ యాంగిల్‌లో తేజస్వి సెల్ఫీ పోజు.. కారులో టాప్‌ అందాలు చూపిస్తూ రచ్చ చేసిన బిగ్‌ బాస్‌ బ్యూటీ

బిగ్‌ బాస్‌ అందాల భామ తేజస్వి మదివాడ అందాల ఆరబోతలో హద్దులు ఎప్పుడో చెరిపేసింది. అయితే ఇప్పుడు సరికొత్తగా తన గ్లామర్‌ని ఆవిష్కరిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ కారులో దిగిన సెల్ఫీ ఫోటోని పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

27

ఇందులో తేజస్వి మదివాడ టాప్‌ యాంగిల్‌లో సెల్ఫీకి పోజులిస్తూ టాప్‌ ఎద అందాలను చూపించింది. దీంతో ఇప్పుడీ ఫోటో నెటిజన్లని ఆకట్టుకుంటుంది. వైరల్‌ అవుతుంది. చిలిపిగా తేజస్వి ఇచ్చిన పోజులి మరింతగా కట్టిపడేస్తుంది. 

37

రామ్‌ గోపాల్‌ వర్మ హీరోయిన్‌గా పాపులర్‌ అయ్యింది తేజస్వి. ఆమె `ఐస్‌క్రీమ్‌` సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఇందులో తేజస్వి అందాలను 360 కోణంలో ఆవిష్కరించారు వర్మ. హాట్‌ బాంబ్‌లా అందాలను పేలుస్తూ ఇంటర్నెట్‌లో దుమారం రేపుతుంది. 

47

నటిగానూ అడపాదడపా సినిమాలు చేస్తుంది. ఆ మధ్య `కమిట్‌మెంట్‌` సినిమాలో నటించింది. బోల్డ్ రోల్‌లో మెప్పించింది. అంతేకాదు ఆ సందర్భంగా ఆమె చేసిన కామెంట్లు కూడా దుమారం రేపాయి. ఇండస్ట్రీలో కమిట్‌మెంట్స్ గురించి బాంబ్‌ పేల్చింది. తాను అలాంటివి ఫేస్‌ చేసినట్టు చెప్పింది. వాటికి ఒప్పుకోకపోవడం వల్లే తాను ఇలా ఉండిపోయానని వెల్లడించింది. 
 

57

బోల్డ్ నెస్‌కి కేరాఫ్‌గా నిలి హాట్ ఫోటోలతో ఆకట్టుకుంటుంది. నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. అందాను ఎరగా వేస్తూ మేకర్స్ ని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు సోషల్‌ మీడియా ద్వారా ఎంతో కొంత ఆదాయాన్ని పొందుతుందీ సెక్సీ బ్యూటీ.

67

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది తేజస్వి. మహేష్ బాబు, వెంకటేష్ మల్టీస్టారర్ `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` చిత్రంలో సమంత సోదరిగా తేజస్వి నటించింది. తర్వాత `మనం`, `హార్ట్ అటాక్`  లాంటి చిత్రాల్లో రోల్స్ చేసింది.

77

ఇక రాంగోపాల్ వర్మ ఐస్ క్రీం చిత్రంలో తేజస్వి ప్రధాన పాత్రలో బోల్డ్ రోల్ లో నటించింది. దీనితో తేజస్వికి టాలీవుడ్ లో వరుసగా క్యారెక్టర్ రోల్స్ లో ఆఫర్స్ వచ్చాయి. శ్రీమంతుడు, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాల్లో నటించింది. చివరగా ఆమె `కమిట్‌మెంట్‌`లో మెరిసింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories