Published : Jun 30, 2019, 12:38 PM ISTUpdated : Jun 30, 2019, 12:39 PM IST
నాగార్జున హోస్ట్ గా రానున్న బిగ్ బాస్ 3 తెలుగు మరికొన్ని వారాల్లో మొదలుకానుంది. అయితే కంటెస్టెంట్ లిస్ట్ పై గత కొంత కాలంగా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. రీసెంట్ గా మరో లిస్ట్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కంటెస్టెంట్స్ వీరేనంటూ కథనాలు వెలువడుతున్నాయి.