బక్క పిల్ల అరియానా బలం ముందు సోహైల్‌, హారికా బేజార్‌.. ఎత్తి పడేసిందిగా.. టామ్‌ అండ్‌ జెర్రీ రచ్చ రచ్చ

Published : Jun 12, 2021, 06:47 PM IST

బిగ్‌బాస్‌4 జోడీస్‌ రచ్చ రచ్చ చేశారు. సోహైల్‌, అరియానా, హారికా చాలా రోజుల తర్వాత కలుసుకున్నారు. దీంతో రెచ్చిపోయారు. ఎంజాయ్‌ చేయడంతోపాటు అరియానా ఏకంగా సోహైల్‌, హారికలను ఎత్తిపడేసింది.   

PREV
19
బక్క పిల్ల అరియానా బలం ముందు సోహైల్‌, హారికా బేజార్‌.. ఎత్తి పడేసిందిగా.. టామ్‌ అండ్‌ జెర్రీ రచ్చ రచ్చ
బిగ్‌బాస్‌4 తో పాపులర్‌ అయ్యారు సోహైల్‌, అరియానా, హారిక. షో ముగిసిన తర్వాత ఒకటి రెండు సార్లు మాత్రమే వీళ్లు కలుసుకున్నారు. తాజాగా మరోసారి మీట్‌ అయ్యారు. రచ్చ రచ్చ చేశారు.

29
అయితే ఈ సందర్బంగా సోహైల్‌, అరియానా, హారిక బాగా ఎంజాయ్‌ చేశారు. తమ హ్యాపీనెస్‌ ఫీలింగ్స్ అన్నింటిని పంచుకున్నారు. ఈ సందర్భంగా కలిసి దిగిన ఫోటోలను పంచుకుంది అరియానా.

39
ఇంత వరకు బాగానే ఉంది కానీ బక్క పిల్ల అరియానా ముందు సోహైల్‌, హారిక బేజార్‌ అయ్యారు. ఏకంగా సోహైల్‌, హారికలను ఎత్తిపడేసింది అరియానా.

49
సోహైల్‌ని అమాంతం పైకి లేపి ఎత్తుకుంది. దీంతో సోహైల్‌ సైతం షాక్‌ అయ్యాడు. ఇక హారికతో తనకున్న ప్రేమని ఘాటుగా చాటుకుంది అరియానా.

59
హారిక, అరియానా గట్టిగా ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయారు. చాలా రోజుల తర్వాత కలిసిన ఫీలింగ్‌ని ఇలా ముద్దుల వర్షంతో తెలియజేసుకున్నారు.

69
సోహైల్‌, మెహబూబ్‌, అరియానా, హారికలు కలిసి స్టార్‌మాలో మరోసారి సందడి చేశారు. ఓంకార్‌ యాంకర్‌గా రన్‌ కాబోతున్న `సిక్త్స్ సెన్స్ 4`లో పాల్గొని సందడి చేశారు.

79
వీరంతా కలుసుకుని రచ్చ రచ్చ చేశారు. బుల్లితెరపైనే కాదు, తెరవెనుక కూడా చిల్‌ అయ్యారు.

89
ఈ సందర్భంగా దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

99
సోహైల్‌ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నారు. ఓ సినిమా ఇప్పటికే షూటింగ్‌ జరుపుకుంటుండగా, మరో సినిమా ఇటీవలే అనౌన్స్ చేశారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories