నెటిజన్లు భారీగా రియాక్ట్ అవుతున్నారు. ఫన్నీ, రొమాంటిక్, హాట్ కామెంట్ పెడుతున్నారు. అనుపమా కొంచెం కొంచెం మారిపోతుంది. `నాకు మీ మీద లవ్వొచ్చిందని, నీకేమో అందమెక్కువ, నాకేమో తొందరెక్కువ అని, నీ నవ్వు నాకు నచ్చింది, నాకు నీ నవ్వు చూసి సిగ్గు వచ్చిందంటున్నారు. మొత్తంగా నెటిజన్లు రచ్చ రచ్చ చేస్తున్నారు. అనుపమా పరమేశ్వరన్ ఇటీవల వరుసగా గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లని అలరిస్తుంది.