Vishnupriya: వంపులు తిరిగిన నడుము చూపిస్తూ మెంటల్ ఎక్కించిన విష్ణుప్రియ... హాట్ ఫోటోస్ వైరల్!

First Published | Nov 15, 2023, 1:31 PM IST

విష్ణుప్రియ బోల్డ్ నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. తాజాగా చోళీ లెహంగా ధరించి నడుము వంపులు ప్రదర్శించింది. విష్ణుప్రియ సోయగాలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.  
 

Vishnupriya


విష్ణుప్రియ కెరీర్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది. ఆమె నటిగా బిజీ అవుతుంది. ఇటీవల విడుదలైన దయ సిరీస్లో విష్ణుప్రియ కీలకమైన ఫుల్ లెంగ్త్ రోల్ దక్కించుకుంది. లేడీ జర్నలిస్ట్ పాత్రలో ఆకట్టుకుంది. దర్శకుడు పవన్ సాధినేని తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ దయ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 
 

Vishnupriya

హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న దయ ఇటీవల అవార్డులు కూడా కొల్లగొట్టింది. ఓటీటీ అవార్డ్స్ లో దర్శకుడు పవన్ సాధినేని, హీరో జేడీ చక్రవర్తి అవార్డులు అందుకున్నారు. దీంతో విష్ణుప్రియ ఆనందం వ్యక్తం చేసింది. దయ కి సీక్వెల్ కూడా ఉందని సమాచారం. 


Vishnupriya

గత ఏడాది విష్ణుప్రియ వాంటెడ్ పండుగాడ్ చిత్రంలో ఓ పాత్ర చేసింది. దర్శకుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వాంటెడ్ పండుగాడ్ తెరకెక్కింది. సునీల్, వెన్నెల కిషోర్, అనసూయ వంటి స్టార్ కమెడియన్స్ నటించారు. అయితే ఈ చిత్రం ఆడలేదు. వాంటెడ్ పండుగాడ్ బ్రేక్ ఇస్తుందని విష్ణుప్రియ ఆశపడింది. 

Vishnupriya

విష్ణుప్రియ యాంకరింగ్ చేయడం లేదు. ఆమె నటనపైనే దృష్టి పెట్టింది. ఒకప్పుడు యూట్యూబర్ గా ఉన్న విష్ణుప్రియ కెరీర్లో ఓ స్థాయికి వచ్చారని చెప్పొచ్చు. పోవే పోరా షోలో ఆమె యాంకర్ గా చేశారు. సుడిగాలి సుధీర్ తో పాటు సదరు యూత్ఫుల్ షోకి ఆమె యాంకర్ గా వ్యవహరించారు. 

Vishnupriya

మరోవైపు సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటో షూట్స్ కి ఆమె కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు. తాజాగా చీరలో కూడా చెమటలు పట్టించింది. ఎద అందాలు హైలెట్ అయ్యేలా బోల్డ్ ఫోజుల్లో మైండ్ బ్లాక్ చేసింది. విష్ణుప్రియ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. 

ఆ మధ్య విష్ణుప్రియ ఫేస్ బుక్ అకౌంట్ లో అస్లీల ఫోటోలు, వీడియోలు దర్శనమిచ్చాయి. విష్ణుప్రియ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ తిన్నారు. దాంతో విష్ణుప్రియ వివరణ ఇచ్చారు. ఎవరో నా ఫేస్ బుక్ హ్యాక్ చేశారు. దయచేసి నా అకౌంట్ ని అన్ ఫాలో చేయండి అంటూ ఆమె వేడుకున్నారు. దాంతో ఒక క్లారిటీ వచ్చింది. 

ఇటీవల విష్ణుప్రియ జీవితంలో విషాదం చోటు చేసుకుంది. ఆమె తల్లిగారు కన్నుమూశారు. తల్లి మరణంతో విష్ణుప్రియ వేదనకు గురయ్యారు. విశేషం ఏమిటంటే విష్ణుప్రియ తల్లి హెయిర్ డ్రెస్సర్ అట. శ్రియ, ఆర్తి అగర్వాల్ వంటి హీరోయిన్స్ వద్ద ఆమె హెయిర్ డ్రెస్సర్ గా పని చేశారట. 
 

Latest Videos

click me!