చీరకట్టులో అనసూయ అందాలు!

First Published Jun 12, 2019, 8:39 PM IST

యాంకర్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అనసూయ ప్రస్తుతం క్రేజీ నటిగా కూడా రాణిస్తోంది. పలు చిత్రాల్లో నటిస్తూనే, జబర్దస్త్ లాంటి షోలతో యాంకర్ గా బిజీగా గడుపుతోంది. 

(Courtesy: Instagram)ఇటీవల అనసూయ క్షణం, సోగ్గాడే చిన్నినాయనా లాంటి చిత్రాల్లో నటించింది.
undefined
(Courtesy: Instagram)గత ఏడాది రంగస్థలం చిత్రంలో అనసూయ పోషించిన రంగమ్మత్త పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
undefined
(Courtesy: Instagram)విన్నర్, ఎఫ్ 2 లాంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్ లోనూ అనసూయ మెరిసింది.
undefined
(Courtesy: Instagram)అందం, అభినయం రెండూ ఉండడంతో దర్శకులు అనసూయ కోసం తమ చిత్రాల్లో అవకాశాలు కల్పిస్తున్నారు.
undefined
(Courtesy: Instagram)ప్రస్తుతం అనసూయ కథనం చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తోంది.
undefined
(Courtesy: Instagram)అనసూయ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.
undefined
(Courtesy: Instagram)ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలని సోషల్ మెడియలో షేర్ చేస్తూ ఉంటుంది.
undefined
(Courtesy: Instagram)చీరకట్టులో కూడా హాట్ గా ఉన్న ఫోటోలని అనసూయ తాజాగా షేర్ చేసింది.
undefined
(Courtesy: Instagram)అనసూయ ఫోటో గ్యాలరీ
undefined
(Courtesy: Instagram)అనసూయ ఫోటో గ్యాలరీ
undefined
(Courtesy: Instagram)అనసూయ ఫోటో గ్యాలరీ
undefined
click me!