శారీలో అనసూయ కిర్రాక్ లుక్.. నడుము సొగసు మతిపోగొట్టేలా!

Published : Sep 19, 2019, 09:33 PM IST

టాలీవుడ్ లో అనసూయ టాప్ యాంకర్. బుల్లితెరపై జబర్దస్త్ లాంటి షోలలో యాంకర్ గా రాణిస్తూనే నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది.   

PREV
110
శారీలో అనసూయ కిర్రాక్ లుక్.. నడుము సొగసు మతిపోగొట్టేలా!
(Courtesy: Instagram) క్షణం, సోగ్గాడే చిన్నినాయనా లాంటి చిత్రాలు అనసూయకు వెండితెరపై మంచి గుర్తింపు తీసుకువచ్చాయి.

210
(Courtesy: Instagram) రంగస్థలం చిత్రంలో రంగమ్మత పాత్ర అనసూయ కెరీర్ నే మార్చేసింది.

310
(Courtesy: Instagram)రంగస్థలం చిత్రం తర్వాత అనసూయకు క్రేజ్ పెరిగింది.

410
(Courtesy: Instagram) అందమైన యాంకర్ గా అనసూయకు కుర్రకారులో ఫాలోయింగ్ బాగానే ఉంది.

510
(Courtesy: Instagram) అనసూయ సోషల్ మీడియాలో ట్రెండీ దుస్తుల్లో అందాలు ఒలకబోస్తోంది.

610
(Courtesy: Instagram) చీర ధరించినా, ట్రెండీ అవుట్ ఫిట్ లో కనిపించినా అనసూయ గ్లామర్ ఆకట్టుకుంటోంది.

710
(Courtesy: Instagram) తాజాగా అనసూయ స్కై బ్లూ కలర్ శారీలో ఇచ్చిన ఫోజులు మతిపోగోట్టే విధంగా ఉన్నాయి.

810
(Courtesy: Instagram)నడుము సొగసుతో అనసూయ చూపు తిప్పుకోలేని విధంగా ఫోజులు ఇస్తోంది.

910
(Courtesy: Instagram)అనసూయ చివరగా నటించిన చిత్రం కథనం.

1010
(Courtesy: Instagram)మరికొన్ని చిత్రాల్లో నటించేందుకు ఈ హాట్ యాంకర్ సిద్ధమవుతోంది.

click me!

Recommended Stories