బన్నీ లగ్జరీ వ్యానిటీ వ్యాన్ చూశారా..?

First Published Jul 5, 2019, 2:14 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనకు సంబంధించిన ప్రతీ వస్తువు చాలా స్టైలిష్ గా ఉండాలని కోరుకుంటాడు. 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనకు సంబంధించిన ప్రతీ వస్తువు చాలా స్టైలిష్ గా ఉండాలని కోరుకుంటాడు.
undefined
అందుకే అతడు ఉండే ఇల్లు, కార్లు, గాడ్జెట్స్ అన్నీ కూడా ఆధునిక హంగులతో ఎంతో స్టైలిష్ గా ఉంటాయి.
undefined
ఇటీవల ఓ వ్యానిటీ వ్యాన్ ను డిజైన్ చేయించుకున్నాడు బన్నీ.. దీనికోసం దాదాపు ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు.
undefined
అయితే ఈ వ్యాన్ కు ఫాల్కన్ అనే పేరు కూడా పెట్టుకున్నాడు.
undefined
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
undefined
బన్నీ లగ్జరీ వ్యానిటీ వ్యాన్
undefined
click me!