చిరుతపిల్లలా మారిన సదా.. అదిరిపోయే అవుట్ ఫిట్ లో ‘జయం’ బ్యూటీ కిర్రాక్ ఫోజులు..

First Published | Jul 28, 2023, 2:42 PM IST

‘జయం’ హీరోయిన్ సదా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా కనిపిస్తుందో తెలిసిందే. ఎప్పటికప్పుడు నయా లుక్స్ లో మెరుస్తూ కుర్ర హీరోయిన్లకే మతులుపోగొడుతోంది. లేటెస్ట్ పిక్స్ లో మైండ్ బ్లాక్ చేసింది.
 

సీనియర్ హీరోయిన్ సదా (Sadha)  స్టన్నింగ్ అవుట్ ఫిట్లు ధరిస్తూ రోజుకో తీరుగా అందాల విందు చేస్తోంది. బ్యూటీఫుల్ లుక్ తోపాటు అదిరిపోయే ఫోజులతో మతులు పోగొడుతోంది. నయా లుక్ లో మెరుస్తూ కుర్రాళ్లను అట్రాక్ట్ చేస్తోంది.
 

దాదాపు సదా సినిమాలకు దూరమైన ఐదేళ్లు గడిచాయి. ఈ ముద్దుగుమ్మ రీఎంట్రీ ఎప్పుడు ఉంటుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సినిమాల వేటలోనే ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ ఎలాంటి అప్డేట్ మాత్రం అందించడం లేదు. 
 


ఇదిలా ఉంటే.. సదా బుల్లితెర ద్వారా ప్రేక్షకులకు, అభిమానులకు ఎప్పుడూ టచ్ లోనే ఉంటోంది. అప్పట్లో ‘ఢీ’, రీసెంట్ గా ‘నీతోనే డాన్స్’తో వంటి షోలతో అలరిస్తోంది. ఈషో కోసం అదిరిపోయే అవుట్ ఫిట్లలో మెరుస్తూ వస్తోంది. 

ఈ క్రమంలో స్టన్నింగ్ గా ఫొటోషూట్లు కూడా చేస్తోంది. యంగ్ హీరోయిన్లకే షాక్ ఇచ్చే సీనియర్ భామ ఫొటోలకు ఫోజులిచ్చిస్తోంది. కొంతకాలంగా సదా వరుసగా ఫొటోషూట్లు చేస్తూ ఆ గ్లామర్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటోంది. 

తాజాగా టైట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. చీతా వేర్ లో ముదురుభామ కిల్లింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. కిర్రాక్ స్టిల్స్ తో రచ్చ చేస్తోంది. మిర్రర్ ముందు అందాల జాతర చేస్తూ అదరగొట్టింది. మత్తెక్కించే ఫోజులతో చూపుతిప్పుకోకుండా చేసింది. 
 

నాలుగు పదుల వయస్సు దాటినా సదా కిర్రాక్ అవుట్ ఫిట్లలో అందాల ప్రదర్శన చేస్తుండటంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. గ్లామర్ విషయంలో, బాడీ ఫిట్ నెస్ విషయంలో ఈ ముద్దుగుమ్మ తీసుకుంటున్న కేర్ కు మెచ్చుకుంటున్నారు. 

ఇక పెళ్లి విషయం ఎత్తితేనే ఈ ముద్దుగుమ్మ ఆమాడ దూరంలో ఉంటోంది. తనకు నచ్చిన వ్యక్తి ఇంకా నచ్చలేదంటూ.. అర్థం చేసుకునే వారు వస్తే బాగుంటుందంటూ క్రేజీగా ఆన్సర్స్ ఇస్తూ దాట వేస్తోంది. ఇంకెన్నాళ్లు బ్యాచిలర్ లైఫ్ ను అనుభవిస్తుందో చూడాలి అంటున్నారు. 
 

ఈ ముద్దుగుమ్మ 2018 నుంచి సినిమాలు చేయడం లేదు. చివరిగా తమిళంలో ‘టార్చ్ లైట్’ అనే సినిమాతో అలరించింది. మూవీలో వేశ్యగా నటించి షాక్ ఇచ్చింది. ఇక అంతకుముందు వచ్చిన సినిమాలు పెద్దగా హిట్ లేకపోవడంతో తర్వాత ఆఫర్లు లేవు. 
 

ఇప్పుడిప్పుడు మళ్లీ సినిమాల్లో నటించే ఛాన్స్ లు కనిపిస్తోంది. త్వరలోనే రీఎంట్రీ ఉండబోతున్నట్టు కనిపిస్తోంది. చివరిగా సదా ‘హాలో వరల్డ్’ అనే సిరీస్ లో నటించింది. ఈ క్రమంలో వెండితెరపై ఎప్పుడు కనిపిస్తుందని ఎదురుచూస్తున్నారు. 

Latest Videos

click me!