(Courtesy_Instagram) షార్ట్ ఫిలిమ్స్ లో నటించి తద్వారా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది పూజిత పొన్నాడ.

(Courtesy_Instagram) సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమెకి అవకాశాలు వచ్చాయి.

(Courtesy_Instagram) 'రంగస్థలం' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

(Courtesy_Instagram) నటన మీద ఇష్టంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదులుకొని ఇండస్ట్రీకి వచ్చింది.

(Courtesy_Instagram) ఆమె నటించిన 'where is వెంకటలక్ష్మి' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

(Courtesy_Instagram) ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో ఆమెకి టాలీవుడ్ లో సరైన అవకాశాలు రావడం లేదు.

ప్రస్తుతం పూజ కొన్ని వెబ్ సిరీస్ లలో నటిస్తోంది.

నవదీప్ ప్రధాన పాత్రలో ఆహా లో వచ్చిన రన్ అనే వెబ్ సిరీస్ లో పూజ ప్రధాన పాత్ర పోషిస్తోంది.

(Courtesy_Instagram) పూజిత పొన్నాడ లేటెస్ట్ ఫోటోలు