ప్రస్తుతం నేహా తనకు వద్దకు వచ్చిన సినిమా ఆఫర్లను వద్దనకుండా నటిస్తూ వస్తోంది. ఏడాదికో సినిమా అనట్టుగా తన కేరీర్ ను ముందుకు తోస్తోందీ బ్యూటీ. ఇటీవల కాలంలో హిందీలోనూ ఆఫర్లు తగ్గినట్టుగా కనిపిస్తోంది. దీంతో పంజాబీ, మలయాళ చిత్రాల్లో నటిస్తోంది. ఈ ఏడాది హిందీలో ‘జోగిరా సర రారా’చిత్రంలో నటిస్తోందీ బ్యూటీ.