మీన భర్త మృతి చెందడం అందరినీ షాక్‌కు గురి చేసింది. తెలుగు,తమిళ సినీ ఇండస్ట్రీ పెద్దలు, హీరోలు. హీరోయిన్లు సీనియర్ నటులు మీనను ఓదార్చారు. భర్త మరణం తరువాత రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వాటన్నింటికి సమాధానం చెపుతూ.. మీన ఓ స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. తమకుటుంబానికి స్పేస్ ఇవ్వాలన్నారు.