తాజాగా పంచుకున్న పిక్స్ లో హేబా బ్లాక్ శారీలో మెరుపులు మెరిపించింది. జబ్బల జాకెట్, ట్రాన్స్ ఫరెంట్ శారీలో బ్యూటీఫుల్ దర్శనమిచ్చి సండే ట్రీట్ అందించింది. మరోవైపు మత్తు ఫోజులతో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. దీంతోఫ్యాన్స్ ఈ బ్యూటీ పిక్స్ ను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.