ఇక ‘లైగర్’తో అనన్య టాలీవుడ్ ఎంట్రీ ఆశించిన మేర ఫలితానివ్వలేదు. దీంతో తిరిగి బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తోంది. అక్కడ మాత్రం వరుసగా ఆఫర్లు అందుకుంటోంది. ఆయుష్మాన్ ఖురాన్ తో ‘డ్రీమ్ గర్ల్’తో పాటు, ‘ఖో గయే హమ్ కహన్’, కంట్రోల్’ వంటి చిత్రాల్లో నటించింది. ఒక్కొక్కటి రిలీజ్ కానున్నాయి.