నయా అందాలతో కేక పెట్టిస్తున్న అనసూయ.. శారీలో మిలమిల మెరిసిపోతున్న రంగమ్మత్త

Published : May 19, 2022, 03:08 PM ISTUpdated : May 19, 2022, 03:09 PM IST

బుల్లితెర బ్యూటీ, యాంకర్ అనసూయ (Anchor Anasuya) ఫొటోషూట్లు మతిపోగొడుతున్నాయి. ఏకంగా స్టార్ హీరోయిన్లకే షాక్ ఇచ్చేలా ఈ అందాల సుందరి ఫొటోలకు ఫోజులిస్తోంది. తాజాగా రంగమ్మత్త ఫొటోషూట్ కు సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.  

PREV
16
నయా అందాలతో కేక పెట్టిస్తున్న అనసూయ.. శారీలో మిలమిల మెరిసిపోతున్న రంగమ్మత్త

‘జబర్దస్త్’ కామెడీ షోతో యాంకర్ గా తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అనసూయ భరద్వాజ్. ఈ షో ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరోవైపు అనసూయ అందాల ఆరబోత కూడా జబర్దస్త్ షోను మరో స్థాయికి తీసుకెళ్లింది.
 

26

యాంకర్ గా అందరికీ పరిచయం అయిన ఈ బ్యూటీ. స్మాల్ స్క్రీన్ పై గ్లామర్ ఒళకబోస్తూ తన క్రేజ్ పెంచుకుంది. ముఖ్యంగా యూత్ ను ఆకట్టుకునేందుకు ప్రతి ఎపిసోడ్ లోనూ ఈ ముద్దుగుమ్మ ఇంట్రో పార్ట్  అదిరిపోయేది. మత్తెక్కించే అందంతో, అట్రాక్ట్ చేసే అవుట్స్ ఫిట్స్ ధరించి అందరి చూపును తనవైపు తిప్పుకుంది.
 

36

ఆ క్రేజ్ తోనే అనసూయ క్రమంగా బుల్లితెర నుంచి వెండితెరవైపు అడుగులేస్తోంది. అక్కడా అందాల విందు చేస్తూ ఆడియెన్స్ ను కట్టిపడేస్తోంది. ఇప్పటికే అనసూయను బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తి చూపుతున్నారు. ఆమె ఏ పాత్రలో నటించినా ఒప్పుకుంటున్నారు. 
 

46

అక్కినేని నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ మూవీ నుంచి సిల్వర్ స్క్రీన్ పై మెరుస్తూ వస్తోంది. గ్లామర్ షోలోనూ వెనకాడకుండా వెండితెరపై కనిపించేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. ఇందుకు ‘విన్నర్, ఎఫ్2, చావు కబురు చల్లగా’చిత్రాల్లో కొన్ని స్పెషల్ సాంగ్స్ లోనూ నటించి మెప్పించింది.
 

56

‘క్షణం’, ‘రంగస్థలం’, ‘పుష్ప’ చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షలకులతో ఒకే అనిపించుకున్న అనసూయ ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తోంది. ‘దర్జా, వాంటెండ్ పండుగాడ్, సింబా, పుష్ఫ : ది రూల్, రంగ మార్తండా’ చిత్రాల్లో నటిస్తోంది.

66

మరోవైపు జబర్దస్ షోలోనూ కొనసాగుతున్న ఈ బ్యూటీ.. లేటెస్ట్ ఎపిసోడ్ కోసం అదిరిపోయేలా ఫొటోషూట్ చేసింది. చీరకట్టులో కొత్త అందాలను పరిచయం చేస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోందీ బ్యూటీ. ఏకంగా స్టార్ హీరోయిన్లకే అసూయ కలిగేలా ఫొటోలకు పోజులిస్తోంది. లేటేస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
 

click me!

Recommended Stories