స్పీచ్‌ మధ్యలో `ఐ లవ్యూ` చెప్పిన అమ్మాయి... పవన్‌ కళ్యాణ్‌ రియాక్షన్‌ ఏంటో తెలుసా?

Published : Jul 31, 2024, 11:22 PM ISTUpdated : Jul 31, 2024, 11:24 PM IST

పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా సేవలందిస్తున్నారు. ఆయన అరుదైన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అందులో ఓ అమ్మాయి చేసిన పని క్రేజీగా ఉండటం విశేషం  

PREV
16
స్పీచ్‌ మధ్యలో `ఐ లవ్యూ` చెప్పిన అమ్మాయి... పవన్‌ కళ్యాణ్‌ రియాక్షన్‌ ఏంటో తెలుసా?

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కి యూత్‌లో భారీ ఫాలోయింగ్‌ ఉంది. ఆయనంటే పడిచచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. హార్డ్ కోర్ ఫ్యాన్స్ కాదు, డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. టాలీవుడలోనే అత్యంత క్రేజీ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారంటే అది పవన్‌ ఫ్యాన్సే అని చెప్పొచ్చు. అంతగా ఆయన్ని ఆరాధిస్తుంటారు. అభిమానిస్తుంటారు. ఆయన కోసం ఏమైనా చేస్తుంటారు. అయితే ఈ ఫాలోయింగ్‌ విషయంలో ఎక్కువగా బాయ్స్ అభిమానులే కనిపిస్తుంటారు. కానీ అమ్మాయిల్లో ఆ విషయంలో తక్కువ కాదని నిరూపిస్తున్నారు. 
 

26

అమ్మాయిల్లోనూ ఆ పిచ్చి ఉందని చాటి చెప్పారు కొందరు గర్ల్స్. తాను కూడా అబ్బాయిల్లా ప్రేమిస్తామని, అభిమానిస్తామని, ఆరాధిస్తామని తెలియజేశారు గర్స్. ఓ అమ్మాయి చేసిన పని ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది అత్యంత క్రేజీగా మారింది. మరి ఇంతకి ఆ అమ్మాయి ఏం చేసిందనేది చూస్తే. 

36

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కి యూత్‌లో భారీ ఫాలోయింగ్‌ ఉంది. ఆయనంటే పడిచచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. హార్డ్ కోర్ ఫ్యాన్స్ కాదు, డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. టాలీవుడలోనే అత్యంత క్రేజీ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారంటే అది పవన్‌ ఫ్యాన్సే అని చెప్పొచ్చు. అంతగా ఆయన్ని ఆరాధిస్తుంటారు. అభిమానిస్తుంటారు. ఆయన కోసం ఏమైనా చేస్తుంటారు. అయితే ఈ ఫాలోయింగ్‌ విషయంలో ఎక్కువగా బాయ్స్ అభిమానులే కనిపిస్తుంటారు. కానీ అమ్మాయిల్లో ఆ విషయంలో తక్కువ కాదని నిరూపిస్తున్నారు. 
 

46
Pawan Kalyan

ఓ ఈవెంట్‌లో పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతున్నాడు. సినిమాల్లో, రాజకీయాల్లో, తన లైఫ్‌లో మనీ మ్యాటర్‌ గురించి ఆయన సీరియస్‌ గా స్పీచ్‌ ఇస్తున్నారు. విషయాన్ని అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంతా ఆ మూడ్‌లో ఉన్నారు. ఇంతలో ఓ డిస్టర్బ్ చేసే అమ్మాయి వాయిస్‌ గట్టిగా వచ్చింది. అందులో ఆమె `ఐ లవ్యూ` చెప్పింది. 

56

డబ్బులు కలెక్ట్ చేసుకోండి, డబ్బులు కలెక్ట్ చేసుకోండి అని పవన్‌ చెబుతుండగానే వెనకాల నుంచి అమ్మాయి `ఐ లవ్యూ సర్‌` అని ప్రపోజ్‌ చేసింది. దెబ్బకి స్పీచ్‌ ఆపేసి పవన్‌ ఆమె వంక చూశాడు. పైన ఉంది ఆ అమ్మాయి. ఆమెని కనిపెట్టిన పవన్‌ అన్నమాట మాత్రం టూ క్రేజీ. ఆమెని చూసిన పవన్‌.. నవ్వుతూ `అమ్మాయిలు ఇలా రౌడీలా తయారైపోతే ఎలా అబ్బా` అన్నాడు పవన్‌. అంతే దెబ్బకి ఆ ప్రాంగణం మొత్తం అరుపులతో దద్దరిళ్ళిపోయింది. నిజంగానే ఇది చాలా క్రేజీగా, ఇంట్రెస్టింగ్‌గా ఉంది. పవన్‌ ఫ్యాన్స్ ఇష్టపడేలా, చించుకునేలా ఈ వీడియో క్లిప్‌ ఉంది. ఇప్పుడు వైరల్‌ అవుతుంది. చాలా రోజుల క్రితం వీడియో ఇది. ఇప్పుడు వైరల్‌ అవుతూ పవన ఫ్యాన్స్ ని తెగ ఆకట్టుకుంటుంది.
 

66

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా మూడు సినిమాలు చేయాల్సి ఉంది. `ఓజీ`, `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`, `హరిహర వీరమల్లు` సినిమాలు చేస్తున్నారు. ఇవి షూటింగ్‌ మధ్యలో ఉన్నాయి. ఇంతలో ఎపీలో ఎన్నికలు రావడం, గెలవడం, ప్రభుత్వంలో భాగం కావడంతో సినిమాలుపక్కకెళ్లిపోయాయి. అయితే రెండు మూడు నెలల గ్యాప్‌ తర్వాత నెమ్మదిగా ఒక్కో సినిమా కంప్లీట్‌ చేస్తానని పవన్‌ తెలిపిన విషయం తెలిసిందే. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories