అమెరికా కొత్త అధ్యక్షుడు జో బిడెన్ కార్స్ కలెక్షన్.. చూస్తే వావ్ అనల్సిందే..
First Published Nov 11, 2020, 12:14 PM ISTయుఎస్ ప్రెసిడెన్షియల్ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఇందులో ప్రజాస్వామ్య అభ్యర్థి జోసెఫ్ రాబినెట్ బిడెన్ జూనియర్ నవంబర్ 7న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించి అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వైట్ హౌస్ గెలవడానికి అవసరమైన 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో 270 కన్నా ఎక్కువ ఓట్లను జో బిడెన్ పొందగలిగాడు. అయితే ఈ వార్తా అమెరికన్ రాజకీయాల గురించి కాదు. యూఎస్‌ఏ 46వ అధ్యక్షుడు జో బిడెన్ కు కార్లు అంటే ఎంతో ప్రేమ, అతని వద్ద ఉన్న కార్ల కలెక్షన్ చూస్తే మీరు అవాక్కవుతారు..