Mahindra XUV 300: మీరు చౌకగా, సరసమైన ధరలో SUV కారును కొనుగోలు చేయాలనుకుంటే, మహీంద్రా XUV 300 కూడా మంచి ఎంపిక. మహీంద్రా XUV300 కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ ఉంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 300 ధర రూ. 8.41 లక్షల నుండి రూ. 14.07 లక్షలు మధ్యలో ఉంటుంది. 6 స్పీడ్ మాన్యువల్ , 6 స్పీడ్ AMT ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఎస్‌యూవీలో అమర్చిన ఇంజన్లు చాలా శక్తివంతమైనవి. మహీంద్రా XUV 300 అనేక ఫీచర్లతో వస్తుంది. డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, స్టీరింగ్ మోడ్‌లు, వైపర్‌లు, రియర్ పార్కింగ్ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది కాకుండా, ఇది టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, మోనోక్రోమ్ ఇన్ఫోటైన్‌మెంట్ , సన్‌రూఫ్ వంటి ఫీచర్లతో కూడా వస్తుంది.