రెండు రోజుల పరీక్ష తర్వాత అమెజాన్‌లో చేరడం
అమెజాన్ 1994లో ప్రారంభమైంది, ఆండీ జెస్సి 1997లో అమెజాన్ లో చేరాడు. ఆండీ జెస్సి హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి ఎంబీఏ పూర్తి చేశాడు. మే 2, 1997 న, ఆండీ జెస్సి హార్వర్డ్ బిజినెస్ స్కూల్ చివరి టెస్ట్ రాసినట్లు తెలుస్తుంది. ఆ రెండు రోజుల తరువాత అమెజాన్‌లో చేరాడు. 2006 లో ఆండీ జెస్సి 'అమెజాన్ వెబ్ సర్వీసెస్' ను స్థాపించారు, నేడు అమెజాన్ వెబ్ సర్వీసెస్ మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, గూగుల్ క్లౌడ్‌కు పోటీగా నిలిచింది. 2016 లో, ఆండీ జెస్సి ని అమెజాన్ వెబ్ సర్వీసెస్ సిఈఓగా నియమించారు.