అంబానీ కుటుంబంలో ప్రతి ఒక్కరికీ ఖరీదైన కార్లు ఉంటాయి. కారు కొనుక్కొని కలెక్షన్ పెంచుకోవడమే కాకుండా డ్రైవ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ముఖేష్ అంబానీ, నీతా అంబానీల పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ తనకు ఇష్టమైన ఎరుపు రంగు ఫెరారీ SF90 కారులో ముంబై వీధుల్లో జాలీ డ్రైవ్ చేశాడు. ఆకాష్ అంబానీ ముంబైలో ఫెరారీ కారు నడుపుతూ కనిపించాడు.