అంతర్జాతీయ మార్కెట్లో పాత రూ.50 నోటుకు చాలా డిమాండ్ ఉంది. అదే మిమ్మల్ని లక్షాధికారిని చేస్తుంది. అయితే మీ దగ్గర ఉన్న పాత రూ.50 నోటుకు కొన్ని ప్రత్యేకతలు ఉండాలి. అవేంటంటే..
మీ వద్ద ఉన్న రూ.50 నోటు ముందు భాగంలో మూడు అంకెల సీరియల్ నంబర్ 786 అని రాసి ఉండాలి.
దీనితో పాటు రూ.50 నోటుపై మహాత్మా గాంధీ చిత్రం ముద్రించబడి ఉండాలి.
ఈ 786 సీరియల్ నంబర్ కి ముస్లిం కమ్యూనిటీలో బాగా డిమాండ్ ఉంది. ఈ నంబరు ఉన్న కరెన్సీ నోటును వారు అభివృద్ధికి చిహ్నంగా పరిగణిస్తారు. అందుకే ఈ పాత రూ.50 నోటుకు గిరాకీ ఎక్కువ.